Posts

Showing posts from 2021

Gorilla vs dinosaurs fight || Cartoon Gorilla Bridge Bridge Breaking vid...

Image
#cartoongorilla #Cartoondinosaur #dinosaur Monkey Rabbit and gorilla on long drive. Monkey seen Eggs and want to take it, Gorilla try to stop them but they din`t listen gorilla. They went near to eggs. That time eggs hatched and dinosuars came out from that eggs. Dinosuars chase the monkey and rabbit. they ran with fear, and get into jeep. Finally The gorilla rescued them. They went happily.

जादुई पंखो वाला घोडा || Farmer and magical winged horse hindi moral stor...

Image
#moralstory #hindimoralstory #magicalstories *********** जादुई पंखो वाला घोडा ************ नैरेटर - रामपुर नाम के गांव मेंचंदूनाम का ककसान रहता था वो बडा अच्छा आदमी था उसके पास थोडी सी जमीन थी वो गन्नेकी खेती करता था कई सालोंके बाद इस साल उसकी फसल बहुत ही अच्छी होनेवाली थी और वह अपनेगन्नो की फसल को देखकर बहुत खुश हो रहा था उसके गन्नेकाफी मीठेहो रहेथेऔर फसल देखकर तो वह सोचनेलगा कक इस बार तो वो बहुत मुनाफा कमाएगा एक कदन चंदूअपनेगन्नो के पास आया और उसनेदेखा कक उसमेंसेकु छ गन्नेगायब हो रहेहैं चंदू- अरेदेखो तो मेरेगन्नेगायब हो रहेहैंपता नही ंकौन चोर मेरेगन्नेचुरा रहा हैअरेमुझसेपूछ कर खाओगेतो क्या मैं मना कर दू ंगा नैरेटर - और वो ऐसेही बडबडाता रहा अगलेकदन चंदूकफर आता हैअपनेगन्नेदेखनेऔर आज भी उसके गन्नेगायब हो गए चंदू– हेभगवान! मैंनेकभी ककसी का बुरा भी नही ंककया और इस गांव मेंमेरा तो कोई दुश्मन भी नही ंहैलगता हैकोई दू सरेगांव सेआकर मेरेगन्नेखा रहा हैनैरेटर - तरह रोज कोई उसके गन्नेचुरा रहा था उसकी फसल आधी हो गई थी वो अपनेखेत की हालत को देख कर बहुत ही परेशान सा हो गया तो चोर को पकडनेक

Gorilla vs dinosaurs amazing fight video || Cartoon gorilla wolf Eggs s...

Image
#cartoongorilla #dinosaurs #wolf Gorilla and wolf stole the dinosaur eggs. The eggs Broken and little dinosaurs came out and hit the wolf. wolf fall down and ran from there. Gorilla beaten that dinosaur, dinosaur fall down. All little dinosaurs came out and beaten gorilla. Mother dinosaurs searching for their eggs and listen that sound and came to that place. Dinosuars seen Gorilla and Throughed out. All dinosaurs went their place happily.

कौवेनेककया नया व्यापार || Business of Crow hindi Moral stories by Chulbu...

Image
#hindimoralstory #crowstories #birdsstories *********** कौवेनेककया नया व्यापार *************** नैरेटर - जंगल में एक बतख थी कजसने एक खाने की दुकान खोली वह सभी पकियों के कलए उनके दाना पानी मछली और खाने का सामान बेचने लगी यहां तक की उसके पास दू र-दू र से पिी आते और सस्ते दाम में खाना खरीदते और खुश रहते हैं और बतख भी सबसे प्यार सेव्यापार करने लगा दुकान में आने पर बहुत से पकियों की बतख से दोस्ती हो गई और बतख को अच्छा पैसा भी कमलता और सम्मान भी कमलता। उसी जंगल में एक कौवा था जो बतख से अपनी जरूरत का सामान खरीदता था लेककन उस कौवेको बतख के कारोबार से जलन होने लगी और कौवेने सोचा कक क्ों ना मैं बतख को नुकसान पहुंचाउ और कौवेने भी व्यापार करने का सोचा उसने सोचा कक जंगल के सभी लोग तो उसके दोस्त हैंतो बतख की जगह मुझे व्यापार करना चाकहए और उसने अपने जंगल के सभी दोस्तों को बतख के व्यापार को बबााद करने के कलए मोहरों के रूप में योजना बनाई और कौवा सभी दोस्तों के पास जाकर बोला कक मैं जंगल के बीचो बीच अपनी दुकान खोलने वाला हं अब आप सबको बतख के यहां इतनी दू र जाने की जरूरत नहीं हैआपको मेरी यह दुकान

A lion Sitting on Elephant Telugu comedy moral story || ఏనుగుపై కూర్చున్...

Image
#telugumoralstories #moralstories #animalstories ************* ఏనుగుపై కూర్చున్న సింహం. ********** అనగనగా ఒక అడవి .. ఆ అడవికి రాజు సింహం.. అది ఎంతైనా మృగరాజు కదా దాంతో కాస్త పొగరు ఎక్కువ.. మంచి అయినా, చెడు అయినా అన్నీ తను చెప్పినట్టే వినాలని మొండిగా శాసించేది. ఒకనాడు అడవిలో వున్న జంతువులన్నీ తను చెప్పిన చోట సమావేశానికి హాజరు కావాలని నక్కతో కబురు పంపించింది సింహం. నక్క చెప్పినట్టే సమయాని కంటే ముందే సమావేశానికి హాజరయ్యాయి అడవిలోని జంతువులన్నీ.. అప్పటికింకా సింహం సమావేశానికి రాలేదు.. ఇంతలో వాటిలో అవి చర్చించుకోసాగాయి. " నక్క బావా.. ఉన్నట్టుండి ఇంత అర్జెంటుగా సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టూ..." అని అడిగింది కోతి. " నాకు మాత్రం ఏం తెలుసూ.. మిమ్మల్ని అందరినీ పిలుచుకురమ్మన్నారు.. పిలుచుకుని వచ్చాను.. దాంతో నా పని అయిపోయింది. అలా కాకుండా చెప్పిన పని పక్కన పెట్టి ఆయన్ని నీలా ప్రశ్నలు వేశాననుకో అక్కడే నా పని అయిపోద్ది.. ఎందుకొచ్చిన కష్టం నాకూ.." " అదీ నిజమే .. అసలే తలతిక్క రాజు.." అన్నది కాకి.. " నాకు తెలిసి.. అవేవో వింత వింత వైరస్‌లు వస్తున్నాయంట

Remote car Amazing funny video || Rabbit vs Gorilla dinosaur and Wolf co...

Image
#cartoongorilla #cartoondinosaur #cartoonwolf Rabbit playing with toys. Gorilla dinosaur wolf came and destroyed all toys and kicked the ball it hit rabbit and rabbit fall down. Tree animals enjoyed and went from there. Rabbit think to take revenge on them. Rabbit came with remote car and play with all that animals. Seeing all this and enjoying the rabbit. Finaly Gorilla wolf dinosaur escape from there. Rabbit became very happy.

Crow changed colour black to white Telugu moral story || కాకి పన్నాగం B...

Image
#Telugumoralstories #moralstories #animalstories ***** కాకి పన్నాగం ***** ఒక అడవిలో రెండు పెద్ద పెద్ద చెట్లు ప్రక్క ప్రక్కనే వుండేవి. ఒక చెట్టుమీద కాకులు గూళ్ళను ఏర్పాటు చేసుకుని వుంటే... మరొక చెట్టుమీద పావురాలు జీవిస్తూ వుండేవి. పగలంతా వేటికవే ఆహారపు వేటలో పరుగులు పెట్టేవి.. రాత్రి అయ్యేసరికి తమ తమ స్దావరాలపై విశ్రాంతి తీసుకునేవి. కాకుల గుంపులో పరమ బద్దకస్తురాలైన కాకి ఒకటి వుండేది. అది లేవడమే లేటుగా లేచేది. మిగిలినవన్నీ ఆహారం కోసం బయటకు వెళ్లిపోతే, అది మాత్రం ఎటూ వెళ్లకుండా చెట్టుమీదే దర్జాగా గడిపేది.. కొంతసేపటికి అవన్నీ ఆహారం తీసుకొచ్చి గుమిగూడి తింటింటే వాటితోపాటే కలిసిపోయి లాక్కుని మరీ తినేసేది. అలా తాము ఆ రోజు సంపాదించిన ఆహారాన్నంతా పోగేసుకుని కాకులు ఒకచోట, పావురాలు ఒకచోట గుంపులుగా చేరి ఆహారాన్ని తినేవి.. అయితే కాకులు ఎప్పుడూ తిట్టుకునో, కొట్టుకునో తమ తమ బలం కొద్దీ ఆహారాన్ని దక్కించుకుంటే... పావురాలు మాత్రం అంతా కలిసి కట్టుగా వుంటూ.. ఎటువంటి గొడవలు పడకుండా.. సమానంగా పంచుకుని తినేవి.. ఆ పావురాల ఐక్యతను చూసిన బద్దకపు కాకి ఇలా అనుకుంది.. " ఆహా .. ఆ పావురాలు చూడు... ఎంత

Gorilla Vs Magical Gorilla funny video || Magic book and Wolf cloning Go...

Image
#Cartoongorilla #cartoonwolf #gorilla Gorilla distributing fruits to all animals. Wolf seen all this and wanted to Stole all that fruits. Gorilla find that wolf is coming for stole the fruits and kicked out. Wolf found a magic book and known how to clone Gorilla, Wolf cloned the gorilla and attacked all that animals, and taken fruits. The gorilla came and know that wolf stolen the fruits car. and chased the car by the help of dinosaur. Gorilla fight with Magical gorilla and kicked it out. All animals became happy.

మాయా మామిడి పండు || Magical mango Telugu moral story by Bamma kathalu

Image
#telugumoralstories #moralstories #teluguvideos ************* మాయా మామిడి పండు ************* అనగనగా ఒక అడవిలో ఒక మామిడి చెట్టు ఉండేది. అది ప్రజలకు మేలు చేసి మంచి పేరు తెచ్చుకొని పదికాలాల పాటు వారి మదిలో గుర్తుండిపోవాలనుకున్నది. అనుకున్నదే తడవుగా తపస్సు చేయడం ప్రారంభించింది. తపస్సుకు మెచ్చిన వనదేవత ప్రత్యక్షమై ఇలా అన్నది. "నీకు ఏమి వరం కావాలో కోరుకో" "నాకు నీరు పోసి నా దాహం తీర్చిన వారి కష్టాలను పోగొట్టే వరం నాకు ఇవ్వు" అని ఆ మామిడి చెట్టు కోరుకున్నది. "నీ స్వార్థం కాకుండా ఇతరుల మేలు కోసం నీవు పడే తపన నాకు నచ్చింది. కానీ నీకు నీవుగా నీ మహాత్స్యం గురించి ప్రజలకు తెలియచేయకూడదు.. దాంతో, నీలా నిస్వార్ధంగా ఆలోచించేవారికే మంచి జరుగుతుంది." అని చెప్పి చెట్టు కోరుకున్న వరాన్ని ప్రసాదించి అదృశ్యమైపోయింది వనదేవత. చెట్టుకి వరం ఇచ్చే శక్తి వచ్చింది. కానీ, దానికున్న మహాత్స్యం మాత్రం ఎవరికీ తెలియదు..అది చెప్పే అవకాశమూ లేదు.. ఒకనాడు ఆ అడవికి కట్టెలు ఏరుకునేవాడు వచ్చాడు. వాడు అడవంతా తిరిగి కట్టెలు పోగు చేసుకుంటూ ఆ మామిడి చెట్టు దగ్గరకు చేరాడు. అక్కడ దొరికిన కట్టెలతో కల

Funny rabbits and wolf bridge fight video || Amazinf comedy of rabbits a...

Image
#funnycartoons #wolfcomedy #cartooncomedy Rabbits carrying fruits. Wolf stopped rabbits on bridge and asked fruits otherwise fight with me he said. Rabbit try to fight but it can`t. other rabbit came and given one bunch of fruits, wolf asked whole fruits, it afraid and given all. Rabbits became angry and came to fight, but they can`t. again they came with plan on triceraptus. Wolf seen and its also have triceraptus. wolf run fast on triceroptus. at the middle place rabbits jump on at the edge of bridge. the wolf fly on air and fall on ground. The rabbits became very happy and went on bridge to other side.

Deer and fox moral story || चालाक लोमड़ी की कहानी crayans tv

Image
Deer and cunning fox Hindi moral story

కుందేలుకు గుణపాఠం తెలుగు నీతి కథ || Rabbit and dogs cartoon moral story ...

Image
#telugumoralstory #animalstory #rabbitstory ************* కుందేలుకు గుణపాఠం కథ.. ****************** ఒక అడవిలో ఒక అం దమైన కుందేలు ఉండేది. అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది. " నేను చాలా అదృష్టవంతురాలిని .. నాతో అం దరూ చాలా మంచిగా వుంటున్నారు.. నాకు వున్నం త మం ది స్నేహితులు వేరే ఎవరికీ లేరు.. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్లే చూసుకుంటారు. " అని ఎంతో గర్వ పడేది. ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేటకుక్కలు తరమసాగాయి. అది చాలా భయపడింది. ఎవరినైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది. వెంటనే తన స్నేహితుడైన దుప్పి దగ్గరకు పరుగెత్తింది. ‘‘మిత్రమా.. మిత్రమా! కొన్ని వేటకుక్కలు ఇటు వైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి. నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి’’ అం ది కుందేలు. ‘‘నిజమే! నీవు చెప్పిన పనిని నేను సునాయాసం గా చేయగలను. కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్నానే. కొమ్ములు ఖాళీగా లేవు .. ఎలుగుబం టిని అడుగు’’ అని చెప్పిం ది దుప్పి. వేట కుక్కలు వస్తుండటం తో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది. ‘‘నేస్తమా..నేస్తమా ..! నువ్వు అం దరిలోకి బలశాలివి. కొన్ని వేటకుక్కల

Funny ghost and invisible animals # cartoon gorilla and wolf comedy by M...

Image
#cartoongorilla #gorilla #cartooncomedy Funny ghost and invisible animals # cartoon gorilla and wolf comedy by Mr lavangam

करोनका बाप हिंदी कॉमेडी वीडियो || Doctor Allam Carona Hindi Funny video ...

Image
#hindicomedy #carona #doctorcomedy ****** कोरोना का बाप ****** डॉक्टर – कं पाउंडर, ऐ कं पाउंडर, कं पाउंडर (थोड़ी तेज़ आवाज में) कं पाउंडर, ऐ कं पाउंडर कं पाउंडर – अभी आया, क्या हुआ सुबह-सुबह से इतना आवाज क्यों कर रहे हो आप डॉक्टर - मैंतुमसे जो भी कहता हं तुम उसका जवाब क्यों नहीं देते हो अरे तुमको मैंने क्यों रख लिया मुझे समझ नहीं आता है लक मैं तुमसे क्या कहं मैं हमेशा तुम्हारा नाम भूि जाता हं कं पाउंडर - अरे सर, आप तो मुझे कु छ भी कह सकते हैंअबिु, डब्लू, बबिूकु छ भी डॉक्टर - ठीक है मेरी मजी मैं जो कहं तुम तो यह बताओ लक मैंने जो काम लदया था पम्पिेट बांटने का वह तुमने लकया कं पाउंडर - हां मैंने तो वो सकुु िेट कर लदया डॉक्टर - तो अभी तक कोई मेरे क्लीलनक क्यों नहीं आया है कं पाउंडर - सब आपकी तरह मूखु थोड़ी ना है जो बीमारी से पहिे ही इिाज कराएं। डॉक्टर - क्या कहा कं पाउंडर - आप तो मूखुजैसी बातें करते हो गैस पर चावि रखेनहीं खाना पका नहीं और आप कहते हो िाओ खाना िाओ मरीज़ - डॉक्टर साहब 3 लदन हो गए हैंमेरा पेट काफी खराब है सर मैं भी बहुत ददुहैमुझे डर िग रहा है लक कहीं मेरे शरीर को कोरोना त

Deer and Crocodile story || हिरण और मगरमच्छ की कहानी

Image
Deer and crocodile story

रैगगिंग राम बाबू हिन्दी वीडियो || Punch Prakash Raging Rambabu Funny vi...

Image
शीर्षक। :- रैगगिंग राम बाबू पिंच प्रकाश (सूर्ष, राम बाबूकॉलेज के पास बात कर रहेहैंजबगक जूगिर्र सुब्बूजूगिर्र प्रकाश वहािंपहिंचे) सुब्बूके साथ राम बाबू:- अरे, इधर आओ कॉलेज आओ। िए चेहरे सुब्बू:- हा । हााँअन्ना। तुम कौि हो? राम बाबू:- अबे। चबी चढ़ गर्ा क्या ... सीगिर्सषसे, तुम कौि हो पूछतेहो ?.. . सुब्बू:- सॉरी सर। िही िंपता था गक आप सीगिर्सषहैं। (सुब्बूसेराम बाबू) राम बाबू:- अरे । तुम हैट जाओ। तुम्हेएक पगिशमेंट दू िंगा। (राम बाबूप्रकाश सेबात करतेहए ) राम बाबू:- अरेइधार आओ प्रकाश: - क्या है राम बाबू:- तुम्हारा िाम क्या हैबे? प्रकाश : पहलेतुम बताओ। राम बाबू:- क्या बे। सीगिर्सषसेसवाल करोगे? प्रकाश:-. सीगिर्र हैंतो जवाब िही िंदेसकतेहैंक्या । राम बाबू:- मेरा िाम राम बाबूहैऔर सब मुझेरैगगिंग रामबाबूकहतेहैंऔर तुम्हारा िाम क्या है? प्रकाश:- सब प्रकाश कहतेहैं और आपके जैसेलोग को पिंच प्रकाश कहतेहै। रामबाबू:- वो तुम मेंइतिा हैक्या ? प्रकाश:- आप देखोगे? राम बाबू:- अच्छा । चढ़ गर्ी क्या ? प्रकाश: - साइट। मुझेगदखाओ अगर कु छ है राम बाबू: क्या कह रहेहो बे? प्रकाश:- आप अब बेहरेभी हो गए क्या ? मैंगहिंदी ब

Intelligent fox Telugu Moral story || Cartoon animal stories By Bamma ka...

Image
#moralstory #telugumoralstories #animalstories ************* సమయస్ఫూర్తితో వ్యవహరించిన నక్క..****************** గ్రాండ్ మదర్ వాయిస్ : ఒక నక్క ఆకలితో ఆహారం కోసం వెతుకుతూ అడవిలో సం చరిస్తూ వుండగా దానికి చచ్చిపోయి పడిఉన్న ఒక ఏనుగు కళేబరం కనిపించింది. ఆ మాంసం తిని తన ఆకలి తీర్చుకోవాలని చచ్చిన ఏనుగు శరీరాన్ని తన గోళ్లతో చీల్చడానికి ప్రయత్నించింది. కానీ ఎంతో మం దం గా ఉండే ఏనుగు చర్మం చీల్చడం నక్కకి సాధ్యపడలేదు. " ఒకవైపు ఆకలితో కడుపు నకనకలాడుతోంది, మరో వైపు ఎదురుగా ఆహారం ఉన్నా తినలేని పరిస్థితి నాది. ఏం చేయలో అర్దం కావడం లేదు.. నా ఆహారాన్ని కాజేయడానికి ఇటుగా ఎవరూ రావడం లేదుకాదా.. " అనుకుని చుట్టూ చూస్తున్న నక్కకి దారి వెంట వస్తున్న సింహం ఒకటి కనిపించింది. ఒక్క క్షణం నిరుత్సాహపడ్డా, వెంటనే తన తెలివికి పదును పెట్టి ఒక ఆలోచన చేసింది. సింహం దగ్గరకు రాగానే నక్క వినయపూర్వ కంగా వంగి ‘ఓ అడవిరాజా! ఇటువైపు వెళుతుండగా కనిపించిన ఈ మృ త ఏనుగు శరీరాన్ని ఎవరూ తినకుండా కాపలా కాస్తూ మీకోసమే ఎదురుచూస్తున్నాను’ అం ది. నక్క మాటలకి ‘చాలా సం తోషం, కానీ నేను స్వ యంగా వేటాడిన జంతువుని తప్ప వేరే జంతువు

Egg Break Funny video || Cartoon gorilla vs Dinosaur Fight by Mr Lavangam

Image
#cartoongorilla #cartoondinosaur #egg Gorilla find a egg and wanted to break it, but it`s not able to break. It tried somany times but not broken. finally the egg broke itself and dragon kid came from egg, gorilla plan to eat that kid. but the kid calling mama mama with love. Gorilla disappointed and think what to do. It got an idea, he make armor with that egg and attacked dinosaur. dinosaur escaped from that gorilla. Gorilla became very happy.

మంచిగుండు - 02 తెలుగు కామెడీ వీడియో || Manchigundu - 02 Amazing telugu c...

Image
#telugucomedy #comedyvideos #funnyteluguvideo **** 6. మంచిగుండు-2 **** (1వ వాడు చిన్న బడ్డీ దగ్గర కూర్చుని న్యూస్‌ పేపర్లు తిరగేస్తూ ఉంటాడు. పేపర్‌ చూస్తూ.. ) 1వ వాడు: బాలుడిని కిడ్నాప్‌ చేసి పది లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్.. ఛీ.. (అని ఆ పేపర్ ప్రక్కన పడేసి, మరో పేపర్‌ చూస్తూ.. ) 1వ వాడు: మహిళ మెడలో పది తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు.. ఛీఛీ.. (ఆ పేపర్ కూడా ప్రక్కన పడేసి, మరో పేపర్‌ చూస్తూ.. ) 1వ వాడు: శాంతి నగర్‌లో అర్ధరాత్రి దోపిడీ దొంగల హల్‌చల్.. ఛీ.. ఛీఛీ.. (ఇలా చాలా పేపర్లు చదువుతూ, తిట్టుకుంటూ, ప్రక్కకు విసిరేస్తూ ఉంటాడు.) 1వ వాడు: ఈ పేపర్లు చదివి బి.పి తెచ్చుకునే బదులు, ఇంటికెళ్లి రామకోటి రాసుకుంటే బెటర్.. (అని 1వ వాడు లేచి వెళ్లిపోతుంటే... 2వ వాడు అక్కడికి వచ్చి..) 2వ వాడు: మాస్టారూ.. ఏంటి వెళ్లిపోతున్నారు.. కూర్చోండీ .. మాట్లాడుకుందాం.. 1వ వాడు: మాస్టారా..!? ఈ మాట ఎవరో నాతో గతంలో అన్నట్టు గుర్తయ్యా.. ఇంతకు ముందు మనం ఎప్పుడైనా కలిసామా.. (2వ వాడు బుర్ర గోక్కోవడం.) 1వ వాడు: అయినా ఇక్కడే ఉండి పేపర్లో ఆ వార్తలు చదవడం నావల్ల కాదు... నేను బయలుదేరతాను.. (1వ వ

Strange man and dragon amazing fight || Diamond competition Hindi moral ...

Image
#hindimoralstories #moralstories #hindivideo *******हीरेकी हीरेकी प्राथियोगिता ***** नैरेटर - एक बार की बाि है दो युवक अजय और तवजय िाांव में एक जमीांदार के पास नौकरी की िलाश में आ िए जमीांदार उन्हें नौकरी देने से पहले उनकी एक परीक्षा लेना चाहिा था। ज़मीांदार - अच्छा देखो, नौकरी देने से पहलेमैं िुम दोनोां की परीक्षा ल ांिा यहाां उत्तर की ओर एक घना जांिल है तजसमें एक पहाडी पर एक कीमिी हीरा है जो भी उस हीरे को ढ ांढकर लाएिा वही तवजेिा होिा और वो ही एक अच्छी नौकरी का हकदार होिा नैरेटर - इिना सुनिे ही अजय और तवजय हीरे की खोज में पहाडी की ओर चल पडेजैसे ही उन्होांने जांिल के बीच में प्रवेश तकया सुनसान रास्ते में उन्हें एक आदमी िांभीर रूप से घायल तदखा िो अजय ने सोचा तक यतद वो रुक िया िो उसे बहुि देर हो जाएिी पर तवजय को उस पर अफसोस हुआ और वह उसकी िांभीर हालि देख कर रुक िया और उसकी मदद करने के बारे में सोचने लिा लेतकन वह घायल आदमी िो तवजय को देखकर एकदम से खडा हो िया तवजय की दयालुिा देखकर वह आदमी बडा प्रभातवि हुआ और उसने उसे हीरे का सही पिा बिाया घायल आदमी - देखो वहाां पर, उस पहाडी पर वह

Hide and seek game by monkey and Gorilla || Cartoon Gorilla vs dinosaur ...

Image
#cartoongorilla #gorilla #cartoondinosaur Gorilla monkey and dinosaur comedy video || Cartoon Gorilla vs dinosaur fight video by Mr Lavangam

Lazy deer and Rabbit Hindi moral story || इनाम में मिला एक बड़ी चुकंदर न...

Image
#hindimoralstory #hindi #hindivideo ****** इनाम में ममला एक बडा चुकं दर ****** नैरेटर - एक जंगल में मिरण और खरगोश एक पेड के आस-पास रिते थेखरगोश बहुत तेज था परंतु मिरण बहुत आलसी था मिरन और खरगोश के बीच में कई बार इस बात को लेके किा सुनी िो जाती थी सभी जानवरों का मानना था मक मिरण बहुत आलसी था परंतु मिरण इस बात को स्वीकार निीं करता था मिरण - निीं निीं मैं आलसी निीं हं मैं भी बहुत समिय हं नैरेटर - और मिरण निीं मानता िै मिरण - यि सब मुझसे जलते िैंइसमलए मचढतेिै। नैरेटर - मिरण के स्वभाव के कारण जंगल के कोई भी जानवर उससे इस बारे में चचाा निीं करते थे पर एक मदन जंगल में चचाा करते हुए गधे ने किा गधा – अरे, मिरन तू तो बडा आलसी िै रे। अपना भोजन भी जुटा निीं पाता िैऔर तू उस खरगोश को डराता िै जो बेचारा तेरे मलए भोजन इकट्ठा करता िै नैरेटर - मिर बंदर किता िै बंदर - आने वाले मदनों में मिरण से तो अपना वजन भी उठाना मुश्किल िो जाएगा क्ोंमक वो तो बडा आलसी िै नैरेटर - बोल कर बंदर उसकी जोर-जोर से िंसी उडाने लगा परंतु मिरण तो इस बात को स्वीकार िी निीं करना चािता था उसका तो यि मानना था मक वो खरगोश से

బిచ్చగాడు తెలుగు కామెడీ వీడియో || Best New Comedy Video || Amazing Funny...

Image
*** బిచ్చగాడు ***** (కామెడీగా కాలం కలిసొచ్చి కోటీశ్వరుడు అయ్యాడు..) (బిచ్చగాడు పాడుతూ.. వీణ స్టెప్ వేస్తూ..) దాయి దాయి దామ్మా.. నేనో బిచ్చగాన్నమ్మా.. నాకు బిచ్చమేయండమ్మా.. మీకు పుణ్యం వస్తుందమ్మా.. దాయి దాయి దామ్మా.. నేనో బిచ్చగాన్నమ్మా.. మీరు కోన్ని కోసుకోండమ్మా.. నాకో లెగ్ పీసు వేయండమ్మా.. (ఒక ఇంటి ముందు అరుస్తూ..) బిచ్చగాడు : తల్లీ.. బిచ్చం వేయండి తల్లీ.. బిచ్చం తల్లే.. 1వ లేడీ : ఏరా.. నిన్నెప్పుడూ చూసినట్టు లేదు.. కొత్తగా వచ్చావా ఏంటీ.. బిచ్చగాడు : అవునమ్మా .. ఈ ఊరికి ఫ్రెష్.. ఫ్రెష్‌గా ఉన్నది ఏదైనా పెట్టండమ్మా.. హెల్త్ కరాబవకుండా ఉంటాదీ.. (లేడీ రియాక్షన్) 1వ లేడీ : ముక్కూ మొహం తెలియని వాడికి ఏదైనా మాత్రం ఏలా పెడతాం.. (బిచ్చగాడు రియాక్షన్) బిచ్చగాడు : (లోపల) ముక్కూ మొహం తెలుసుకుని పెట్టడానికి నేనేమైనా ముద్దు పెట్టమన్నానా.. ముద్దే కదా.. బిచ్చగాడు : (పైకి) అమ్మా.. ఇదిగోనండమ్మా నా ఆధార్ కార్డు.. (లేడీ రియాక్షన్) బిచ్చగాడు : ఇదిగోండమ్మా నా రేషన్ కార్డు.. (లేడీ రియాక్షన్) బిచ్చగాడు : ఇదిగోమ్మా నా పాన్ కార్డు.. (లేడీ రియాక్షన్) 1వ లేడీ : పాన్ కార్డు కూడా మేంటైన

Intelligent goat and Tiger Hindi moral story || Tiger and goat hindi vid...

Image
Intelligent Goat and Tiger moral story in hindi

Boxing funny video || Gorilla vs Wolf comedy Video || rabbits and monke...

Image
#Gorilla #cartoongorilla #monkey Boxing funny video || Gorilla vs Wolf comedy rabbits and monkey by mr lavangam

గుండు దెయ్యం-2 తెలుగు కథ || Gundu deyyam Horror video in telugu by Bamma...

Image
#horrorvideo #horrorstory #ghoststories **** గుండు దెయ్యం-2 **** గుండు దెయ్యం.. దొంగలైన సోము, దాములకు తన కథను చెబుతుంది. దెయ్యం : నా పేరు స్వప్న.. నేను చాలా అందంగా ఉండేదాన్ని.. నేను అంత అందంగా ఉండటానికి కారణం నా జుట్టు.. చాలా పొడవైన, వత్తుగా ఉండే నా జుట్టును చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు. (స్వప్న వీధిలో వెళుతుంటే..) 1వ మహిళ : ఆహా.. ఆ అమ్మాయి జుట్టు చూడు.. ఎంత బావుందో.. నాకూ అలాంటి జుట్టు ఉంటేనా.. రోజుకోరకం జడ అల్లుకునేదాన్ని.. 2వ మహిళ : ఏమో.. ఎవరికి తెలుసు.. అది నిజమైన జుట్టో.. లేక పెట్టుడు సవరమో.. 1వ మహిళ : నీకు ఎప్పుడూ ఒకరిని మెచ్చుకునే అలవాటు లేదుకదా... అందుకే ఆ దేవుడు నీకు ఇలాంటి జుట్టును ఇచ్చాడు. స్వప్న వీధిలో వెళుతుంటే, కొందరు ఆడవాళ్లైతే కళ్లప్పగించి చూస్తుండేవారు.. మరికొందరు ఆడవాళ్ళు ఆ జడను చూసి అసూయపడి కుళ్లుకునేవారు. స్వప్న చిన్నప్పుడే తల్లి చనిపోయింది. దాంతో తండ్రి రెండవ పెళ్లి చేసుకున్నాడు. పినతల్లి అయితే స్వప్నను అస్సలు వదిలిపెట్టేది కాదు. పినతల్లి : అమ్మాయ్.. అంత అందంగా జడవేసుకుని, అందంగా తయారై .. బయట తిరుగుతుంటే.. అందరి కళ్లూ నీ పైనే.. ఉండు దిష్టి తీస్తాను.. ఇరుగు

Funny monkey and wolf comedy video || Cartoon gorilla vs dinosaur funny ...

Image
Funny monkey and wolf vs gorilla comedy video

Hulk gorilla vs monster amazing fight || Gorill Hulk and monster as shee...

Image
Hulk Gorilla vs monster amazing fight #hulk #gorillahulk #cartoongorilla Gorilla take caring of sheeps. Gorilla found one sheep missed from group. Gorilla stick the missed paper and asking all animals about missed sheep. Monster observed this and turned into sheep and shouting, Gorilla listened sheep voice and take with him. Night time sheep became monster and taken two sheep into bushes and eaten. Morning time gorilla observed and thinking what is going on. That night observed sheep changed into monster. He decided to teach him a good lesson. He teased sheep, then sheep changed to monster and attacked gorilla. Gorilla turned into hulk gorilla and kicked monster out from forest.

सुंदर प्रेम यात्रा || Cute love Story || Bus journey video by chulbul tv

Image
beautiful Love story

Farmer short video || Strugles of farmer funny short video by bamma kathalu

Image
అసిస్టెంటు : నమస్కారం .. నా పేరు రాంబాబు.. నేనో డబ్బున్న ఆయనకు అసిస్టెంటుగా పని చేస్తున్నా... ఆయన మరెవరో కాదు.. అదిగో.. ఆ దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు.. చూసారా.. ఆయనే మా బాస్.. చాలా వెరైటీ మనిషీ..  (యజమాని దగ్గరకు వస్తాడు.) అసిస్టెంటు : బాస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం.. యజమాని : రైతు బజార్‌కి, పదా.. అసిస్టెంటు : రైతు బజార్‌కా..?! మీకెందుకు శ్రమ.. ఏమైనా కూరగాయలు కావాలంటే చెప్పండీ.. నేనే వెళ్ళి తెచ్చేస్తాను. యజమాని : నీకు సరిగ్గా బేరం ఆడటం చేతకావడం లేదు.. ఎలా బేరం చేయాలో నేను చూపిస్తాను పదా.. (అని ముందుకు నడుస్తాడు.) అసిస్టెంటు : చెప్పానుగా ..వెరైటీ మనిషనీ.. అక్కడ ఏం పీకుతాడో చూద్దాం పదండి. --------- (రైతు బజారులో... రైతు అమ్ముతూ , అరుస్తూ..) రైతు : టమాటాలు కేజీ 30, బెండకాయలు కేజీ 50, వంకాయలు కేజీ 40, కొత్తిమీర కట్ట 10.. యజమాని : పేరుకే రైతుల బజారు.. కానీ ధరలు ఏంటయ్యా.. ఇంతిలా మండిపోతున్నాయి.. టమాటాలు 3 రూపాయలకీ, బెండకాయలు 5 రూపాయలకీ, వంకాయలు 4 రూపాయలకీ, కొత్తిమీర 1 రూపాయకీ రావా.. (అసిస్టెంటు రియాక్షన్‌) రైతు : వస్తాయయ్యా.. కానీ కేజీ కాదు.. అరముక్కో, పావుముక్కో వస్తాయి.. ఇమ్మం

Funny game Gorilla and animals || Wolf comedy video by Mr Lavangam

Image
Animals funny jump game Funny game Gorilla and animals || Wolf comedy video by Mr Lavangam

A1 Murgiraja Hindi comedy short video || Hindi funny video by chulbul tv

Image
A1 Murgiraja Hindi comedy short video || Hindi funny video by chulbul tv

మంచిగుండు తెలుగు కామెడీ షార్ట్ వీడియో || Manchigundu funny video by Bamm...

Image
#telugushortvideo #telugucomedy #funnyvideo ***** మంచిగుండు ****** ( ఒకడు రోడ్డుమీద నిలబడి ఏదో ఆలోచిస్తుంటాడు. టోపీ పెట్టుకుని అటుగా వెళుతున్న రెండవవాడు అతన్ని చూసి అక్కడకు వస్తాడు.) 2 వాడు : మాస్టారు.. ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ, బాధ పడుతున్నట్టు ఉన్నారు. ఏమైంది.. 1 వాడు: ఏం చెప్పమంటావయ్యా.. ఈ ప్రక్కింటాయనతో తలనొప్పి రోజురోజుకీ ఎక్కువైపోతుంది.. చెత్తను చెత్త కుండీలోనో, చెత్త బండిలోనో కాకుండా మా ఇంట్లో పడేస్తున్నాడు. చూసి చూసి ఆ కంపును భరించలేక నిన్నొక మంచి మాట చెప్పా, దాంతో నేనేదో అనకూడని మాటేదో అన్నట్టు రచ్చ రచ్చ చేసాడు. 2 వాడు : ఇంతకీ మీరు అన్న ఆ మంచి మాట ఏంటి మాస్టారూ.. 1 వాడు: నలుగురితోనూ మంచిగా వుంటే అయిపోతుందికదా.. 'మంచి గుండు'..అన్నా..అంతే.. 2 వాడు : 'మంచి గుండా'... అయ్యో.. అయ్యయ్యో.. ఎంత మాట అనేసారు మాస్టారూ.. (1 వాడు అర్దం కానట్టు వింతగా చూస్తాడు.) 2 వాడు : తెలుగుభాషలో తెలుగువారికి నచ్చని పదం ఏంటో తెలుసా.. 1 వాడు: తెలుగుభాషలో నాకు నచ్చనిది క్షమించడం..(చిరంజీవి స్టైల్లో) ఇది ఆల్రెడీ ఠాగూర్‌లో చిరంజీవి చెప్పేసాడుగా.. 2 వాడు : అది అవుట్‌డేటెడ్.. ప్రస్తుతం ట్ర

Gorilla searching for baby gorilla || Crazy Monkey and Wolf funny video ...

Image
Gorilla searching for Baby kid. Gorilla asked wolf and monkey about baby, They both kidding the gorilla and say Dinosaur killed your baby, Gorilla went with angry and kicked the Dinosaur. Gorilla baby and dinosaur baby came with playing. Gorilla understand that wolf and monkey miss guided. Gorilla went to them and kicked them out.

Hospital Telugu comedy || Jabardasth comedy video by Bamma kathalu

Image
టైటిల్ :- హా హా హాస్పిటల్ క్యాష్ కట్  పేషెంట్ ఫట్    ( లొకేషన్  హౌస్.)                       (ఇంట్లో రవి అనియన్స్ కట్ చేస్తూ               గణేష్ తో ఫోన్ లో మాట్లాడుతూ.)             రవి :- ఏంటో రా ఎదవ జీవితం వళ్ళు  వేడెక్కి పోయింది చేతులు కాలి పోతున్నాయి    పెళ్లి ఎప్పుడవుతొందో  ఏమో  నా వంట్టరి కష్టం ఎప్పుడు తీరుతుందో   వెంటనే గణేష్  :- అరే రవిగా  పెళ్ళి చేసుకున్న అందరం తొందర పడ్డాం అనుకుంటుంటే నువ్వేంట్రా     (రవి అనియాన్స్ కట్ చేస్తూ)               రవి :- నీకేం తెలుసు రా నా బ్యాచలార్ కష్టాలు . రాత్రయితే రసం  కారి పోతుంది. (కోపంగా)  గణేష్ :-  అరే ఎదవ. ఏం.  మాట్లాడు తునవ్  రా....!  రవి :- నువ్వు ఇంకోలా అనుకోకు.. వంట్ట చేస్తున్నప్పుడు. పొంగి పోతుంది లే..   నవ్వుతూ  గణేష్ :- ఓ అలా చెప్పు ఇంకేంటి (ఇంతలో అనీయన్స్ కట్ చేస్తున్న రవి               వేలు కట్ అయి బ్లేడ్ పోతు ఉంటుంది )      రవి :- రేయి నీ అబ్బా గణేష్ గా  నీతో  మాటల్లో పడి. నావేలు కట్ అయింది గణేష్ :- అయితే వెంటనే మన డాక్టర్ ప్రకాష్ గాడికి call చేయి           రవి :- సరే అయితే ఉంటా    (రవి   కాల్ కట్    రవి

Magical toy gun and fox || Cartoon gorilla and animals funny video by Mr...

Image
Magical gun and wolf funny video

కన్నీళ్లు తెప్పించే అవ్వ కథ || Telugu Emotional & Heart touching story o...

Image
*** పండ్లు అమ్మే అవ్వ *** గోపి చాలా పిసినారి. అతని పిసినారి తనం గురించి తెలిసి బంధువులెవ్వరూ అతని ఇంటికి వచ్చేవారు కాదు. అతని గుణం తెలిసి ఎవ్వరూ స్నేహం చేసేవారు కాదు. దాంతో ఒంటరిగా ఆనందంగా గడిపేవాడు. "ఇల్లు బోసిపోయిందనీ, ఎవరూ రాక వెలవెల బోయిందని చుట్టు ప్రక్కల వాళ్ళు బోలెడు మాటలు అంటుంటారు. వాళ్ల మాటలన్నీ పట్టించుకుంటే ఉన్నదంతా హారతి కర్పూరంలా కరిగిపోతుంది. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్ముకోవాలి.. ఇప్పుడు ఒంటరిగా హాయిగా ఉంది." అనుకుంటూ సంబరపడేవాడు. కావలసినది వండుకుని తినేవాడు. ఒకరోజు అదే వీధిలో "పండ్లు అమ్మా పండ్లు.. రకరకాల పండ్లు.. తాజా తాజా పండ్లు.." అంటూ ఓ వృద్ధురాలు తలపై పండ్ల గంప పెట్టుకుని అమ్ముకుంటూ కనిపించింది. "ఏమ్మా..ఇలారా.." అని పిలిచాడు గోపి. గోపి ఇంటికి వచ్చి.. "కాస్త గంప దించయ్యా" అన్నదామె. గంప దించి "యాపిల్ పండ్లు ఎలా ఇస్తున్నావ్?" అని అడిగాడు. "వంద రూపాయలకు నాలుగయ్యా" చెప్పింది అవ్వ. "మరీ అన్యాయం... బయట ఏనిమిది ఇస్తున్నారు" అంటూ బేరం పెట్టాడు. "ఐదు తీసుకో నాయన.." అంటూ పండ్లు తీసిం

రాగింగ్ రాంబాబు మరియు పంచ్ ప్రకాష్ తెలుగు కామెడీ || Punch prakash telug...

Image
#telugucomedy #funnyvideos #telugushortvideo ****** ర్యాగింగ్. రాంబాబు - పంచ్ ప్రకాష్ ****** సుబ్బు తో రామ్ బాబు :- రేయి ఇలా రండి కాలేజ్ కి. కొత్తగా వచ్చారా సుబ్బు :- హా. అవును అన్న. మీరెవరు రామ్ బాబు :- ఏంబ్బే. బలిసిందా సీనియర్స్ నీ ఎవరు అని అడుగు తావా.. సుబ్బు :- సారీ సార్. మీరు సీనియర్ అని తెలీదు. ( సబ్బుతో. రామ్ బాబు ) రామ్ బాబు :- రేయి. నువ్వు పక్కనుండు నీకో పనిష్మెంట్ ఇస్తా ( రామ్ బాబు ప్రకాష్ తో మాట్లాడుతూ ) రామ్ బాబు :- రేయి ఇలా రా ప్రకాష్ :- ఏంటి రామ్ బాబు :- నీ పేరేంటి రా ప్రకాష్ :- ముందు నువ్వు చెప్పు రామ్ బాబు :- ఏంట్రా. సీనియర్స్ నే క్వసన్ చేస్తావా ప్రకాష్ :-. సీనియర్ అయితే ఆన్సర్. చెప్పకూడదా రామ్ బాబు :- నా పేరు రామ్ బాబు అందరూ నన్ను. రాగింగ్ రామ్ బాబు అంటారు మరి నీ పేరేమిటి రా ప్రకాష్ :- అందరూ ప్రకాష్ అంటారు నీ లాంటోల్లు పంచ్ ప్రకాష్ అంటారు. రామ్ బాబు :- ఓ నిలో అంతుందా ప్రకాష్ :- ఏ చూస్తావా రామ్ బాబు :- ఏరా. వళ్ళు ఎలావుందీ ప్రకాష్ :- సైట్. ఏమైనా ఉందేమో చుపించుకో రామ్ బాబు :- ఏం మాట్లాడుతునావ్. రా ప్రకాష్ :- నికు.