పొగరుబోతు పొట్టేళ్లు తెలుగు నీతి కథ || Two Proud goats cartoon moral st...


#telugumoralstories #animalstories #panchatantrastories ************ " పొట్టేళ్ళ మూర్ఖత్వం " ************** ఒకానొక అడవిలో ఓ నది వుంది. ఆ నదిపై ఇటునుంచి అటువైపునకు వెళ్ళాల న్నా, అటునుంచి ఇటువైపున కు రావాల న్నా ఒక దుంగ మాత్రం నదిపై అడ్డం గా వేయబడివుంది. అదే ఆ నదిపై వం తెన అన్న మాట. వం తెన సన్న గా, ఇరుకుగా వుంది. అయితే ఓ రోజు రెండు గొర్రె పొట్టేళ్ళు ఎవరి దారిన వారు వెళ్తూ నదికి ఇరువైపులా చేరాయి. వం తెన ప్రారం భంలోనే అవి ఒకదానిని ఒకటి చూసుకున్నా..పట్టించుకోకుండా.. గొర్రె పొట్టేళ్ళు ఒకటే సారి వం తెన మీదకి అడుగు పెట్టాయి. అదే సమయంలో కాలవలో నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. అహంభావం తో ఆ రెండింటిలో ఏ ఒక్క దానికీ వెనుకడుగు వేయడం ఇష్టం లేదు. గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకి సాగుతూ కాస్సేపటికి వం తెన మధ్యలో అవి కలుసుకున్నాయి. " నీ పేరేమిటో నాకు తెలియదు..ముందు నేనే ఈ వం తెనపైకి వచ్చాను.. వెనక్కి నడువు.." అం ది మొద టి పొట్టేలు.. " నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు..ముందుగా వం తెనపైకి నేను వచ్చాను.. వెనక్కి వెళితే నీకే మంచిది.." అం ది అం తే గ ట్టిగా రెండో పొట్టేలు.. " నేను ఈ ప్రక్కనున్న పొట్టేళ్ళ నాయకుడిని.. నన్ను గెలవలేవు.." అని ఒక టి అం టే.. " ఆ ప్రక్కనున్న పొట్టేళ్ళకు నేనే రాజుని..నాకు ఓటమి తెలియదు.." అం ది రెండోది. రెండింటికీ మ ధ్య కోపంతో మాటా మాటా పెరిగింది.. "రా..చూసుకుందాం.. రారా... తేల్చుకుందాం..." అం టూ రెండూ గర్వం తో ఘర్షణ పడ్డాయి. రెండు పొట్టేళ్ళుకొమ్ములు విరిగేలా ఢీ కొంటున్నాయి. భీకరం గా పోరు సాగింది. మూర్ఖం గా తల పడటం వల్ల.. రెండూ ఒక్క సారిగా అదుపుత ప్పి నదిలో పడి, వేగంగా వ స్తున్న ఆ నీటి ప్ర వాహానికి కొట్టుకు పోయాయి. ఈ క థలో నీతి ఏమిటం టే.. " కొన్ని సం దర్బా ల లో మొండిగా ముందుకు వెళ్ళడం కన్నా తెలివిగా వెనుకడుగు వేయడమే మంచిది.."

Comments

Popular posts from this blog