Posts

Showing posts from January, 2022

Running race Telugu moral story || పరుగు పందెంలో గెలుపెవరిది Moral story...

Image
************ " పరుగు పందెంలో గెలుపెవరిది..!? " ************ అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు వుండేది. దానికి వేగంగా ప రిగెట్టగలనన్న గర్వం బాగా ఎక్కువ.. తాబేలు చాలా నెమ్మ దిగా,నిదానం గా నడుస్తుండటం తో ఆ కుందేలు తరచూ వెక్కిరించేది. “ ఇం త నిదానం గా నడుస్తున్నావు.. ఈ చోటుదాటి ఎక్క డికైనా వెళ్ళగలవా?” అని ఓ సారి వెటకారం చేసింది. " వెనుకటికి నీలాంటిదే, నారు వేయడానిక ని బయలు దేరితే ...కోతలు అయిపోయాకా చేరుకుందట.." అం టూ నవ్విం ది. “ నాతో పరుగు పందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను!” అని గొప్పలు చెప్పుకుంది కుందేలు. " సరే మిత్రమా..! నీ ఆనం దాన్ని నేనెందుకు కాదనాలి.. పరుగు పందానికి నేను సిద్దమే.." వస్తే కొండ-పోతే వెంట్రుక..అనుకుని పందానికి సిద్ద ప డింది తాబేలు. " ఆలోచించుకో... తర్వాత ఇలా నడవడానికి కూడా పనికి రాకుండాపోతావేమో.." అం టూ వెక్కిరించింది కుందేలు. తాను గెల వ డం అసాధ్యం అని తెలిసి కూడా ప్ర య త్నిం చ డం స హ జ ల క్ష ణం క నుక ముంద డుగు వేసింది తాబేలు.. ఆ అడవంతా కుందేలు, తాబేలు పరుగుపందెం గురించే మాట్లాడుకోసాగారు. తాబేలు పోటీలో నిలవడం పై కొన్ని

Whistle funny video || Cartoon gorilla dinosaur rabbit and wolf comedy v...

Image
#gorilla #cartoongorilla #dinosaur Gorilla shouting with pain, rabbit came and know the reason of pain. He carried claw hammer and removed iron piece from leg, Gorilla given Whistle to rabbit and said whistle me if any problem. Wolf taken the whistle from rabbit and whilstled, gorilla came and beaten the wolf. wolf plan and put the gorilla in cage with the help of dinosaur. Rabbit serving all items to wolf . Rabbit find the key and release the gorilla. The Gorilla beaten the wolf and made him their servent They both enjoying with the wolf service.

Tiger and passenger Telugu moral story || పులి బాటసారి బంగారు కడియం ...

Image
#cow #tiger #telugumoralstory ************ " పులి- బాటసారి- బం గారు కడియం " ************** అనగ న గా ఒక అడవి. ఆ అడవిలో పెద్ద చెరువు ఉంది. చెరువుకి అవతలి గట్టున వున్న పొదలో ముసలి పులి ఒకటి నివసిస్తోంది. ఇవతలి గట్టు మీదుగా ప్ర యాణించ డానికి ఒక ర హ దారి వుంది. ఆ దారిలో ఓ బాటసారి వెళుతున్నాడు. అతన్ని చూసిన పులి.‘‘మిత్రమా ..’’ అని కేకేసింది. ఆగి ఆ బాటసారి అటూ-ఇటూ చూస్తూ.." ఇం త పెద్ద అడవిలో అం త ప్రేమగా నన్ను 'మిత్రమా' అని పిలిచే మిత్రుడు ఎవరున్నారు.." అని చుట్టూ చూశాడు. "మిత్రమా.. నిన్నే" అం టూ పులి మళ్ళీ పిలుస్తుంది. పులిని చూసి అత ను ఒక్కసారిగా భయపడ్డాడు. అత ని భ యాన్ని గ మనిం చిన పులి ‘‘భయపడకు! నేను నీ మంచి కోరేదాన్నీ.. చూశావా, నా చేతిలోని బం గారు కడియం. దీనిని నీలాంటి గొప్పవాడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. అం దుకే పిలిచాను. ’’ అని బం గారు కడియాన్ని చూపిస్తూ ఊరించసాగింది. బాటసారి కడియాన్ని చూశాడు. మెరుస్తోంది.. " బం గారమే! అనుమానం లేదు. కానీ, కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇం కేమయినా ఉందా? తినేయదూ" అని వెనుకడుగు వేయసాగాడు.

Monkey and wolf Food wastage funny video || Gorilla vs dinosaur fight vi...

Image
#cartoongorilla #dinosaurs #comedyvideo Monkey and wolf wasting food by making fun with throwing food on other animals. after some days drought came. all animals suffering for food. monkey and wolf also searching for food. long time later monkey seen orange fruit. it shout eat and satisfy his hunger. wolf also seen that fruit, both fight for fruit for some times. that time dinosaur came and taken that fruit. they both went to gorilla and explained everything asked for help. Gorilla fight with dinosaur and given that fruit to monkey and wolf equally, and said don`t fight for anything be as a good friends.

भिखारी हिंदी कॉमेडी वीडियो || Beggar hindi funny video by chulbul tv

Image
#bikaari #hindicomedy #hindifunnyvideo ******** एक भिखारी ********** नैरेटर - सपनों में तो भिखारी भी करोड़पति बन जाता है भिखारी – “तुम मेरी भी सुनो वो तुम्हारी सुनेगा तुम एक पैसा दोगे वो दसलाख देगा वो अम्मा को भी देगा अहा…” अरे मांई मैं भिखारी हूँ, अरे भिखारी हूं महिला - भिखारी मैंने तो तुझे पहले यहां कभी नहीं देखा क्या नए आए हो हां मांई यह शहर तो मेरे लिए नया है और ताजा है। ताजा रहने से मेरा मतलब है कि आप मुझे चुस्त रहने के लिए कुछ ताजा दो महिला - ना बाबा ना हम जिस को जानते नहीं हम उसको कुछ नहीं देते हैं भिखारी - अरे मांई मेरा चेहरा देख कर क्या करेगी तू क्या उसकी चुम्मीयाँ लेने वाली है। तो लो मैं दिखाता हूँ यह लो यह रहा मेरा आधार कार्ड महिला – अहह…! भिखारी - और यह रहा मेरा राशन कार्ड महिला – ओह..! भिखारी - और यह रहा मेरा पैन कार्ड महिला - अच्छा! अच्छा! अच्छा! अरे तुम तो पैन कार्ड रखे हुए हो। तो फिर तुम अच्छा कमा रहे होंगे मैंने सुना है आजकल भिखारी तो लोगों को ब्याज पर पैसा देते हैं। क्या तुम भी देते हो! भिखारी - अरे मांई मेरे बारे में इतना जानकर क्या करेगी क्य

Two foxes story Telugu moral story || రెండు నక్కల కథ || Bamma kathalu

Image
******* రెండు నక్కల కథ ******** అనగనగా ఒక అడ విలో రెండు న క్క లు మం చి స్నేహం తో మెలిగేవి. ఒకసారి అడ విలో దూరంగా వున్న నీటి కొల ను వ ద్ద కు అవి రెండు ప్రయాణం చేస్తున్నాయి. దారిలో అనుకోకుండా మొద టి న క్కకు ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అం దులో మాంసం ముక్క లు ఉన్నాయి! “నేను ఎం త అదృష్టవంతుడిని, దాహం తీర్చుకుందాం అని వెళ్తుంటే ..ఏకంగా ఆక లే తీరేలా, నాకు అనుకోకుండా బోలెడు మాంసం దొరికింది!” అని మొద టి న క్క రెండో న క్క తో అం ది. “నేను అదృష్టవంతుడిని అనకు, మనం అదృష్టవంతులము” అని రెండో న క్క బదులు ఇచ్చిం ది. “అదెలా కుదురుతుంది? సంచి నాకు దొరికింది కనుక ఇందులో వున్న మాంసం మొత్తం నాదే అవుతుంది, అదృష్టము నాదే! మనం కాదు; నేను అదృష్టవంతుడిని!” అం ది మొద టి న క్క . దాంతో గొడవ పడడం ఎం దుకులే అని మౌనం గా వుండి పోయింది రెండో న క్క . ముందు ద ప్పిక తీర్చుకుని తర్వా త హాయిగా తినాల ని నిర్ణ యించుకుంది మొద టి న క్క . దాంతో ఆ సంచి వెంట తీసుకుని రెండు న క్క లు ప్ర యాణించ సాగాయి. ఇంతలో వెనక నుంచి పులి గాండ్రింపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే దూరంగా ఒక పులి ఇటే పరిగెత్తుకుంటూ రావ డం క నిపి

Apple car in the cage funny video || Cartoon gorilla monkey and rabbit a...

Image
#gorilla #cartoongorilla #animalscomedy Monkey and Rabbit playing with cars, after some time they are going to other place, while going they seen beautiful apple car, they are pulling the door and trying to open the cage, but they can`t opened it. they tryied for long time, but they didn`t. Gorilla came and hit they both, pull the door and opened it. Monkey and rabbit became sad because they trying to push instead of pull. finally gorilla driven the apple car very happily.

Apple house Funny video || Cartoon gorilla rabbit and wolf video by Mr L...

Image
#rabbit #cartoongorilla #wolf Rain came while Rabbit going, rabbit search for selter and found one house went there. That`s wolf house. He kicked him out. Rabbit sat very sadly. Gorilla seen that rabbit sat sadly and asked the reason. Rabbit said that wolf kicked him out from house. Gorilla decided to build house with other animals help, He build strong and beautiful apple house. After somedays heavy rain came and wolf house destroyed. Then rabbit gave shelter to wolf, He surprised by seen that house and he want to accupy. So wolf kicked rabbit from his house. Gorilla seen rabbit and known the reason. He went into home and kicked wolf out. All animals very happy.

Frogs in the well Telugu moral story || బావిలో కప్పలు Telugu story by Ba...

Image
#telugumoralstories #moralstory #teluguvideos Frogs in the well Telugu moral story || బావిలో కప్పలు Telugu story by Bamma katahlu

3 Rabbits vs wolf funny video || Cartoon wolf and rabbit comedy by Mr La...

Image
#wolf #rabbits #cartooncomedy 3 Rabbits vs wolf funny video || Cartoon wolf and rabbit comedy by Mr Lavangam

పొగరుబోతు పొట్టేళ్లు తెలుగు నీతి కథ || Two Proud goats cartoon moral st...

Image
#telugumoralstories #animalstories #panchatantrastories ************ " పొట్టేళ్ళ మూర్ఖత్వం " ************** ఒకానొక అడవిలో ఓ నది వుంది. ఆ నదిపై ఇటునుంచి అటువైపునకు వెళ్ళాల న్నా, అటునుంచి ఇటువైపున కు రావాల న్నా ఒక దుంగ మాత్రం నదిపై అడ్డం గా వేయబడివుంది. అదే ఆ నదిపై వం తెన అన్న మాట. వం తెన సన్న గా, ఇరుకుగా వుంది. అయితే ఓ రోజు రెండు గొర్రె పొట్టేళ్ళు ఎవరి దారిన వారు వెళ్తూ నదికి ఇరువైపులా చేరాయి. వం తెన ప్రారం భంలోనే అవి ఒకదానిని ఒకటి చూసుకున్నా..పట్టించుకోకుండా.. గొర్రె పొట్టేళ్ళు ఒకటే సారి వం తెన మీదకి అడుగు పెట్టాయి. అదే సమయంలో కాలవలో నీళ్ళు చాలా వేగంగా ప్రవహిస్తున్నాయి. అహంభావం తో ఆ రెండింటిలో ఏ ఒక్క దానికీ వెనుకడుగు వేయడం ఇష్టం లేదు. గుర్రున ఒకళ్ళని ఒకళ్ళు చూసుకుంటూ ముందుకి సాగుతూ కాస్సేపటికి వం తెన మధ్యలో అవి కలుసుకున్నాయి. " నీ పేరేమిటో నాకు తెలియదు..ముందు నేనే ఈ వం తెనపైకి వచ్చాను.. వెనక్కి నడువు.." అం ది మొద టి పొట్టేలు.. " నీ పేరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు..ముందుగా వం తెనపైకి నేను వచ్చాను.. వెనక్కి వెళితే నీకే మంచిది.." అం ది అం తే

Hulk Gorilla and Kinder joy funny video || Wolf Monkey Rabbit comedy car...

Image
#hulk #hulkgorilla #Gorillacartoon Hulk Gorilla and Kinder joy funny video || Wolf Monkey Rabbit comedy cartoon video by Mr Lavangam

Hitech Beggar and lover boy hindi comedy video || bikari funny video by ...

Image

One eyed Deer Telugu Moral stoires || ఒంటి కన్ను దుప్పి కష్టాలు తెలుగు న...

Image
#telugumoralstories #moralstories #telugustories ************* " దుప్పి కష్టాలు " ************* అనగనగా ఒక అడవిలో ఒక దుప్పి ఉండేది. అయితే దానికి ఒక కన్ను లేకపోవడం తో అది తరచూ అవస్థలు పడుతూ వుండేది. ఆ దుప్పి కన్ను లేని వైపు నుండి, ఎవరైనా దాడి చేయడానికి వచ్చినా చూడలేకపోయేది. పైగా తన మిత్రులంతా "ఒం టిక న్నుదీ..ఒం టిక న్నుదీ.. "అం టూ ఆట ప ట్టిస్తూ వుండేవారు. దాంతో అది చాలా బాధ ప డేది. " నా మిత్రులంతా హాయిగా, సం తోషంగా వున్నారు... నేనే, ఒక కన్ను లేక నానా కష్టాలు పడుతున్నాను. ఎటునుండి ఎలాంటి ఇబ్బం ది వస్తుందో తెలియడం లేదు.. ఈ గండం నుండి గట్టెక్కేదెలా.." దానికి వేటగాళ్ల నుండి, క్రూరమృ గాల నుండి రక్షణ కావాలి కాబట్టి చాలా ఆలోచించగా ఆలోచించగా ఆఖరికి దానికి ఒక ఉపాయం తట్టింది. " నాకు కన్నువున్న వైపు మాత్రమే కనిపిస్తుంది.. అం దుకే ఆ భాగాన్ని భూమి వైపు వుంచి మేతమేస్తాను...కన్ను లేని మరో భాగాన్ని నది వైపు వుంచుతాను..ఎందుకం టే సముద్రం వైపు నుండి ఏ విధమైన అపాయాలు రావు..సురక్షితం గా వుండొచ్చు" అని అనుకుంది ఆ దుప్పి. ఆరోజు నుండి అది తన కన్నున్న భాగాన్ని భూమి వై

Cunning wolf and Rabbit funny video || Cartoon gorilla dinosaur & animal...

Image
#gorilla #cartoongorilla #wolf Wolf taken the Rabbit, Monkey seen and said to all animals. All animals went for rescue rabbit. Ram went and hit the door but its not opened. hit with the head continuously , after some hits rams horns broken. animals surprised and send Dinosaur for break the door. Dinosaur hit the door but its also not able to brake. Then gorilla Gave the power booster to dinosaur. Dinosaur broke the door, Dinosaur hit the wolf, all animals play with wolf and ejoyed a lot.

శాడిస్ట్ ముసల్ది తెలుగు కామెడీ వీడియో || Shadist musaldi funny video by ...

Image
#shadistmusaldi #telugucomedy #teluguvideo **** శాడిస్టు ముసల్ది. ***** రాంబాబు : దేవుడా.. నా గురించి నాలుగు ముక్కలు చెబుతాను విను.. దేవుడు : నేను ప్రపంచం మొత్తం చూసుకోవాలి.. నీ గొడవేంటీ రాంబాబూ. రాంబాబు : మీకు చాలా పనులు ఉంటాయని తెలుసు.. అయినా నేను చెప్పేది వినాల్సిందంతే.. దేవుడు : సరే, అదేదో తొందరగా చెప్పేడు. రాంబాబు : స్కూలులో నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినోళ్లు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లయిపోయి లక్షలకు లక్షలు సంపాదించేస్తున్నారు.. తక్కువ మార్కులు వచ్చినోళ్లు దూబాయిలో కనస్ట్రక్షన్ కంపెనీల్లో జాయిన్ అయిపోయి వీళ్ళు అలాగే సంపాదించేస్తున్నారు.. లెక్కలు రానోళ్ళు కూడా లెక్కపెట్టలేనంత డబ్బు సంపాదించేస్తుంటే మా అయ్య నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతున్నాడు. దేవుడు : ఇంతకీ నీవు ఏం చెప్పదలుచుకున్నావ్.. రాంబాబు : నా దేశం నాకు ఏదోక పని చూపించకపోతాదా అని ఎదురు చూసిన నాకు ఇంతకాలానికి "విలేజ్‌ వాలంటీర్" జాబ్ చూపించావు. జీతం తక్కువైనా చాలా మందికి సేవ చేయెచ్చనే తృప్తితో ఈరోజే జాబ్‌లో జాయిన్ కాబోతున్నాను.. నన్ను ఆశీర్వదించు.. దేవుడు : మంచిది.. కష్టపడి పనిచేయి..

फल वाली अम्मा || Old woman and a man heart touching story by chulbul tv

Image
#hindishortvideo #fruitsoldwoman #moralstory *********** फल वाली अम्मा ********** नैरेटर - गोपी एक कं जूस लड़का हैउसके कं जूसीपन के कारण कोई भी ररश्तेदार उससे मिलने उसके घर नहीं आता उसके इस व्यवहार के कारण कोई भी उसका दोस्त नहीं बनता बस वह एकांत िें बैठकर अपने बारे िें ही सोचता रहता गोपी - आसपास के लोग तो ना जाने िेरेबारे िें क्या क्या बात करते हैंअगर िैं भी उनकी बातों िें आ गया तू िेरी जिा पूंजी का क्या होगा अरे भलेही िेरे पास कोई ना आए पर िेरे पास धन तो हैं। िैं मदखावे िैं अपने पैसे तो बबााद नहीं करता नैरेटर - वो तो बस अके ले अके ले रहता और अपना भोजन स्वयं ही बना कर खा लेता एक मदन एक बूढी अम्मा वहां पर अपने फल बेचने आई अम्मा - फल ले लो, फल ले लो तरह तरह के फल ले लो ताजे ताजे फल ले लो गोपी ने उस अम्मा को देखा जो टोकरी िें ताजे ताजे फल मलए हुए थी गोपी - अम्मा फल कै से मदए नैरेटर - गोपी की आवाज सुनकर वो बूढी अम्मा गोपी के पास पहुंची अम्मा - यह टोकरी उतारने िें िेरी िदद कर दो नैरेटर - टोकरी उतरवाकर गोपी ने अम्मा से पूछा गोपी - यह सेब आपनेक्या भाव मदये नैरेटर - तो अम्मा