Bus Love journey Telugu video || Love journey by bammakathalu


   *****నా ప్రయాణం  మీకోసం ********

‌  Bus కోసం  రవి అనే అబ్బాయి ఎదురుచూస్తున్నాడు.  చాలా అందంగా ఉన్నాడు కాని తన డ్రెస్సింగ్ స్టైల్  ఓల్డ్ గా ఉంది. అంతే కాదు చాలా  అమాయకంగా  కనిపిస్తున్నాడు.
‌ఇంతలో తను వెళ్ళవలసిన  Bus వచ్చేసింది. కానీ తను వెల్లానుకున్న ఆర్డినరీ Bus కాదు Garudaa Bus రవి వెళ్లి bus డ్రైవర్ తో
‌  అమాయకంగా  ఇలా
‌రవి :- SiR  కర్నూల్ వెళ్లే Bus లు ఇంకా ఏమైనా ఉన్నాయా ఇదే  చివరి బస్సు ఆ  అనీ అడిగాడు 
‌డ్రైవర్ :- ఇదే Last Bus ఇది మిస్ అయితే  రేపు ఉదయం వరకు Bus లు లేవు
‌రవి :- అయితే టికెట్ ఎంతుంటుంది. siR
‌డ్రైవర్ :- 400/- RS 
‌    రవి తన  బ్యాగ్ మరియు జోబులు చూసుకున్నాడు. 395 /- Rs  ఉనాయి డ్రైవర్ తో
‌రవి :-  SiR నాదగ్గర Rs .5/- తక్కువ ఉన్నాయి 
‌డ్రైవర్ :-    పర్లేదు  వచ్చేయి అన్నాడు
‌  వెంటనే రవి తనదగరున్న డబ్బులు   అన్ని ఇచ్చి టికెట్ తీసుకున్నాడు. 
‌  రవి  Garudaa Bus ఎక్కడం ఇదే మొదటిసారి  లోపల మొతం Ac బాగా చల్లగా ఉంది.
‌రవి కి మాత్రం తను ఒక  విమానం ఎక్కినంత  వింత గా చూస్తున్నాడు.  రవి అమాయకత్వాన్ని చూసి Bus లో ఉన్న కొందరు నవ్వు తున్నారు .
‌ రవి సంతోషంగా ఉత్సాహంగా నాలుగో వరుస  లెఫ్ట్ సైడ్ విండో దగ్గర  కూర్చున్నాడు. 
‌     ఇంతలో చాలా   స్టైల్  గా VIP బ్యాగ్ తో
‌చాలా రిచ్ లూక్ లో చూడ్డానికి  మంచి ఫిజిక్ తో  వైట్  గా 
‌  పేస్ కి స్కార్ఫ్ కట్టుకొని  వున్న  లక్ష్మి ప్రియా. Bus లోకి రాగానే
‌Bus మొత్తం ఒక మంచి సువాసనతో నిండిపోయింది.తను స్టయిల్ గా నడుచుకుంటూ వచ్చి రవి కూర్చున్న నాలుగో వరస  రైట్ సైడ్ విండో దగ్గర  కూర్చుంది. అందరూ లక్ష్మి ప్రియ నే చూస్తున్నారు.
‌కానీ రవి మాత్రం Bus ఎక్కడానికి కష్టపడుతున్న  ఒక వికలాంగుడికి  చేయందివడానికి వెళ్ళాడు .
‌ Bus ఎక్కడానికి సాయం చేసి తన ప్రకన కూర్చో బెట్టుకునాడు. అది చూసి అందరూ సైలెంట్ అయిపోయారు.
‌  Bus స్టార్ట్ అయింది. అయితే Bus లో ఉన్న కొందరు యువకుల కళ్ళు మాత్రం ఆ వైట్ గా 
‌ గా చాలా   స్టయిల్ గా ఉన్న  లక్ష్మి ప్రియ 
‌మోహం చూడం కోసం  తనతో పరిచయం కోసం ప్రయత్నిస్తున్నారు.  
‌  రవి మాత్రం అందరూ  సీట్ కాస్త బెండ్ చేసుకొని ఉండడం చూసి తన సీట్ కూడా బెండ్ చేసుకోవాలని తెగ ప్రయత్నిస్తున్నాడు.
‌ఎలా చేయాలో అర్థం కాలేదు బాగా సీట్ నీ కొడుతున్నాడు అది చూసి పక్క సీట్ వాళ్ళు నవ్వుతున్నారు . వెంటనే లక్ష్మి ప్రియ.....
‌ రవి దగ్గరికి వెళ్లి     రవి సీట్ బెండ్ అవడం కోసం  
‌సీట్ డౌన్ లో ఉన్న  బటన్ నొక్కింది సీట్ బెండ్ అయింది  వెంటనే 
‌రవి సంతోషంగా 
‌ (అమాయకంగా) రవి :- మీరు చాలా మంచి వారు నాకు  సాయం చేశారు. అందరూ నన్ను చూసి నవ్వుతునారు.
‌లక్ష్మి ప్రియ :-  పరవాలేదు  మొదటి సారి అనుకుంటా మీరు ఈ Bus ఎక్కడం .
‌ రవి :- ఔనండి  మీకెలా తెలుసు
‌  లక్ష్మి ప్రియ :- అర్దం అవుతుంది.
‌ Bus కాస్త దూరం వెళ్ళగానే 
‌Ac కి రవి తట్టుకో లేక   అపండి  బాబోయి అని గటిగా అరిచాడు.   
‌  Bus లో ఉన్న అందరూ రవి వైపు ఏమయిందో అని చూస్తున్నారు.  Bus Stop చేసి డ్రైవర్ వచ్చి చూసాడు.  ఏమైంది అని అడిగాడు.
‌రవి :- చలి గా ఉంది. అన్నాడు 
డ్రైవర్ :  డ్రైవర్ :-  ఈ మాత్రం  దానికే మరిచావా అంటూ ప్రకనే ఉన్న ఒక మంచి హోటల్ దగ్గర Bus ఆపాడు   అందరూ Bus దిగి హోటల్ దగ్గరికి వెళ్ళారు.   కానీ రవి మాత్రం Bus లోనే ఉండి పోయాడు.  
‌లక్ష్మి ప్రియ :- ఎందుకు నువ్వు టీ తాగడానికి వెళ్ళ లేదు 
‌రవి :- డబ్బులు లేవండి.
‌  కొద్దీ సేపటికి Bus ప్రయాణం మొదలైంది.
‌ఇంతలో Bus లో ఉన్న ఒక వ్యక్తి లక్ష్మి ప్రియ ను 
‌వ్యక్తి :- ఏంటి ని బాడియేనా నువ్వు కూడా అందంగా ఉంటావా నీ మొహం చుపించు ఒక సారి అంటు
‌తనను   ఇబ్బంది పెడుతున్నాడు 
‌రవి  వాడిని చూసి
‌(కోపంగా) రవి :- ఏరా నికు నీ ఇంట్లో ఆడవాళ్ళు  ఏవరు లేరా చూడ్డానికి
అంటు మాట్లాడగా ఇద్దరు గొడవ పడుతుంటే
లక్ష్మి ప్రియ
  రవి నువ్వు ఆగు వాడు  నా మోకం చూస్తే బయపడి పోతాడులే అంటు 
లక్ష్మి ప్రియ తన ఫేస్ కి ఉన్న   స్కార్ఫ్ తీసేయ్యాగనే
‌ లక్ష్మి ప్రియని చూసి తనను చూడాలి
‌అనుకున్న అందరూ   అసహించుకుంటున్నారు .
ఎందుకంటే తన ముఖం క్రింది బాగం 
కాలి పోయిన గాయంతో    ఉంది. 
 కానీ  రవి మాత్రం  తనకు    దైర్యం    చెప్తున్నాడు.
రవి :- మనిషికి శరీరం కాదు అందం 
    మనిషికి మనసు అందంగా ఉండాలి. మీరు బాధపడకండి .లక్ష్మి ప్రియ గారు .....
లక్ష్మి ప్రియ :- నా బాధ ఇలాంటి వెడవలవల్ల కాదండీ నా పెళ్లి చూపులకి వచ్చిన వారందరూ ఇలాగే హేళనగా మాట్లాడుతున్నారు.
నాకు  ఈ జీవితంలో పెళ్లి కాదంటున్నారు. అది వింటేనే  బాధగా ఉంది. 
రవి :-  మీలో సాటి మనిషికి సాయం చేసే గుణం ఉంది అది నాకు చాలా బాగా నచ్చింది  మీకు అభ్యంతరం లేక పోతే నేను మిమల్ని పెళ్లి చేసుకుంటాను  కానీ  నాకు పెద్ద చదువు తెలీదు. ఆస్తులు లేవు.  అయినా నేను నిన్ను బాగా చూసుకుంటాను అది నీకు ఇష్టం అయితేనే 
లక్ష్మి ప్రియ :- నన్ను నన్ను గా ఇష్టపడే మీకు నా మనసు అంకితం అని చెప్పింది. 

ఇంకేముంది జర్నీ అయిపోయింది 
రవి & లక్ష్మి ప్రియ పెళ్లి అయిపోయింది.

ఒక వారం తరువాత ఆ Bus లో లక్ష్మి ప్రియని 
 అల్లరి చేసిన ఒక వ్యక్తి పేపర్ చదువుతూ.
   MLA కూతురు ప్రముఖ 55tv  ఛానల్ MD 
లక్ష్మి ప్రియ ఒక అమాయకుడైన   రవి నీ వివాహం చేసుకుంది.
అనే news చూసి అర్చర్య పోయాడు.

 ఈ కథలో  నీతి ఏంటంటే......!
  అందమైన  శరీరం కన్న  అందమైన మనసు ముఖ్యం 
నిజాయితీగా ఉంటే అన్నీ నీదగ్గరికే వస్తాయి.


Comments

Popular posts from this blog