Posts

Showing posts from September, 2022

Godzilla Vs Gorilla Game || Temple run game in Real life @Chulbul Tv

Image
Temple run Godzilla vs Gorilla real life game  @Chulbul Tv 

Dinosaur vs Dinosaurs amazing fight || Cartoon gorilla vs Dinosaur comed...

Image
Cartoon gorilla vs Dinosaur fight comedy video  @Mr.Lavangam 

ఖరీదైన సలహా తెలుగు నీతి కథ || Expensive advice Telugu moral stories @BA...

Image
ఖరీదైన సలహా తెలుగు నీతి కథ || Expensive advice Telugu moral stories  @BAMMA KATHALU  *********** ఖరీదైన సలహా. ************ క్రిష్ణాపురంలో రామయ్య అనే మంచి పలుకుబడి గల వకీలు వుండేవాడు. తరచూ అతని ఇంటికి ఎవరో ఒకరు వచ్చి సలహాలు తీసుకునేవారు. న్యాయస్థానంలో అనేకమంది తగాదాలను వాదించి గెలిపించాడు. రామయ్య ఇంటి ఎదురుగానే భూషణం అనే వడ్డీ వ్యాపారి ఉన్నాడు. అతను చాలా తిరకాసు మనిషి. ఎలాంటి వారి నుంచి అయినా రకరకాల వడ్డీల పేర్లు చెప్పి ముక్కుపిండి మరీ వసూలు చేసేవాడు. ఒకసారి భూషణం మీద ఫిర్యాదు చేసిన మనిషి తరఫున వాదించి గెలిపించాడు రామయ్య. అప్పటి నుంచి రామయ్య అంటే భూషణంకు ఒళ్లుమంట. అయితే రామయ్య కొడుకు సురేష్, భూషణం కొడుకు గోపాల్‌లు ఇద్దరూ మంచి స్నేహితులు. ఆ ఇద్దరు పిల్లలూ కలసి ఆడుకునేవారు. కలసి బడికి పోయేవారు. అయినా సరే, భూషణం మాత్రం రామయ్యను పలకరించేవాడు కాదు. అతడిని ఎలా అయినా దెబ్బకొట్టాలని అవకాశం కోసం ఎదురు చూస్తుండేవాడు. ఒకనాడు పిల్లలు సరదాగా ఆడుకుంటున్నారు. గోపాల్‌కి సురేష్ కాలు తగిలి తూలి కింద పడ్డాడు. కాలు మెలిక పడి విరిగింది. ఆ కబురు తెలిసి భూషణం నానా హంగామా చేసాడు. వైద్యం ఖర్చులు వెయ్య

Gorilla chicken vs Dinosaurs amazing fight video || Cartoon Gorilla Dino...

Image
#dinosaur #gorilla #wolf Gorilla chicken vs Dinosaurs amazing fight video || Cartoon Gorilla Dinosaur video @Mr.Lavangam

Monster Plant amazing comedy video || Boy making fun game in real life @...

Image
Monster plant vs boy amazing comedy video  @Chulbul Tv 

నిజాయితీకి సరైన బహుమతి నీతి కథ - Chandamama kathalu - 3D grandma tales ...

Image
#bedtimestories #moralstories #panchatantrastories ************ నిజాయితీకి సరైన బహుమతి. ************* రంగనాధపురంలో శివుడూ అనే ఒక కుర్రవాడు ఉండేవాడు. తండ్రి లేకపోకడంతో అన్నీ తానై చూసుకుని తల్లి సుగుణమ్మ అతడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచింది. శివుడికి మాత్రం లోకజ్ఞానం పూర్తిగా అబ్బలేదు. దాంతో వాడు ఎలా బతుకుతాడా అని రోజూ ఆమె దిగులు చెందేది. ఒకసారి సుగుణమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. కొడుకుకు బ్రతకడానికి ఒక మార్గం చూపే సమయం తనకికి లేదు.. కనీసం ఒక మంచి విషయం అయినా చెప్పాలనుకుంది.. శివుడిని దగ్గరకు పిలిచి.. " జీవితంలో ఎప్పుడూ అబద్దం చెప్పనని నాకు ప్రమాణం చెయ్యి.." అని చెయ్యి చాచి అడిగింది. " సరేనమ్మా.. ఇకమీదట నేను ఎప్పుడూ అబద్దం చెప్పను.." అని తల్లి చేతిలో చెయ్యివేసి ప్రమాణం చేశాడు శివుడు. ఒకరోజు పనిమీద పట్నానికి బయలుదేరాడు శివుడు.. రంగనాధపురం నుంచి పట్నం వెళ్లాలంటే మధ్యలో కొంత అడవీ ప్రాంతం వుంటుంది. శివుడు అడవి దారిగుండా ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్నాడు. ఇంతలో ఇద్దరు దోపిడీ దొంగలు వేగంగా వచ్చి అతడిని చుట్టుముట్టారు. ఊహించని ఈ చర్యకు శివుడు భయపడ్డాడు.. దొంగలలో ఒ

Magical speaker wolf vs animals || Cartoon Gorilla and wolf vs tree man ...

Image
#dinosaur #wolf #magic Magical speaker wolf vs animals || Cartoon Gorilla and wolf vs tree man funny video @Mr.Lavangam

Long Legs Animals Comedy video || Wolf vs Animals funny video @Mr.Lavangam

Image
Long leg animals comedy video 

Wolf vs giant bee comedy video || Cartoon wolf funny video @Mr.Lavangam

Image
Wolf vs Giant bee comedy video  @Mr.Lavangam 

Anaconda vs Monkey comedy video || Crazy Monkey amazing comedy video @Mr...

Image
Crazy monkey and anaconda comedy video  @Mr.Lavangam 

గొప్పలు పోయిన కోతి || Proud monkey and Crocodile Telugu Moral stories co...

Image
#గొప్పలుపోయినకోతి #proudmonkeyandcrocodile #telugumoralstories ************ గొప్పలు పోయిన కోతి ************* అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద నది. ఆ నదికి ఇవతలి వైపున ఒక కోతి వుండేది. దానికి గర్వం కాస్త ఎక్కువే. అందుకే మిగిలిన జంతువులు, పక్షులు వేటితోనూ కలవకుండా ఒంటరిగా వుండేది. నదికి అవతలి వైపున వున్న మామిడి చెట్టునుంచి పండ్లు తెచ్చుకుని మిగిలినవన్నీ తింటూ.. ఆ పండ్ల రుచి గురించి కథలు కథలుగా చెప్పుకునేవి. అయితే వేటితోనూ స్నేహం చేయకపోవడంతో రుచి చూడమని ఎవ్వరూ ఒక్క పండును కూడా ఆ కోతికి ఇవ్వలేదు. కానీ ఎలాగైనా వాటిని తనివితీరా ఆరగించాలని ఎప్పుడూ ఆశ పడుతూ వుండేది. ఒకనాడు పడవలో తన మేకలను ఎక్కించుకుని అవతలి ఒడ్డుకు తీసుకుని వెళ్ళబోతున్న కాపరిని కోతి చూసింది.. "నాకు నదికి అవతలి వైపున చిన్న పని వున్నది.. నీ మేకలతో పాటే నన్ను కూడా పడవలో అవతలి ఒడ్డుకు తీసుకెళ్లవా.. " అని అడిగింది.ఎలాగూ చాలా చోటు వుంది కనుక దానిని కూడా పడవలోకి ఎక్కించుకున్నాడు ఆ కాపరి. అలా పడవ కొంత దూరం ప్రయాణించింది. అయితే వున్నట్టుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం.. గాలులు బలంగా వీయడంతో ఆ పడవ నది మధ్యలో మునిగిపోయింద

Egg 65 Recipe || ఎగ్ 65 చాల ఈజీగా ఇలా చేయండి పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా...

Image
Egg 65 Recipe at home 

Anaconda vs dinosaur gorilla wolf fight video || Cartoon gorilla wolf co...

Image
Anaconda vs Dinosaur amazing fight Video  @Mr.Lavangam