Posts

Showing posts from March, 2022

Gorilla vs dinosaur funny video || Cartoon gorilla egg comedy video @Mr....

Image
Gorilla vs dinosaur egg funny video  @Mr.Lavangam 

Wheels on the bus Rhymes & Songs for kids toddlers

Image
Wheels on the bus go Nursery rhymes For Kids Children

A man and two pots Telugu moral story || రెండు కుండల కథ @BAMMA KATHALU ​

Image
#aman #twopots #moralstory *******రెండు కుండల కథ********** ఒక ఊరిలో నీళ్ళు మోసే పనివాడొకడుండేవాడు. అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్ళు మోసుకొచ్చేవాడు. ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారి పోతుంటే, మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది. చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్ళు తీసుకొచ్చేసరికి, కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేది. ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది. నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచికుండ గర్వంతో పొంగిపోయేది. " చూడు.. చూడూ.. నేను సంపూర్ణ ఆరోగ్యంగా వున్నాను.. నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు.. నీవు నాకు జోడీనే కాదు.. నీలాంటి వాళ్ళను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు.. తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు.." అని తరచూ వెక్కిరించేది. దాంతో పగుళ్ళకుండ తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది. అవమానకరంగా భావించేది. ఓ రోజు పగుళ్ళు గల కుండ పనివాడితో "నేను అవమానకరంగా భావిస్తున్నాను, నన్ను క్షమి

Bad Gas release Comedy video || Crazy animals funny video @Mr.Lavangam

Image
#dinosur #gorilla #monkey Bad Gas release Comedy video || Crazy animals funny video @Mr.Lavangam

baby shark doo doo doo doo || Baby shark Nursery rhymes & Kids song @Chu...

Image
#Babyshark #babysharkdodododo #nurseryrhymes baby shark doo doo doo doo Kids songs and nursery rhymes with amazing dance video Dance master: Pavan master Cast: Pavan, Vamshi Music : Mario Skar Voice : Olivia Editor : Prashanth Rathnam

Searching for Water Funny video || Cartoon gorilla wolf monkey comedy vi...

Image
Searching for water amazing comedy video  @Mr.Lavangam 

Soft and spongy Idli recipe || Ashu food tv

Image
Soft and tasty Idli recipe  @Ashu food tv 

Crane and crab fishes Telugu moral story || కొంగ దొంగ జపం @BAMMA KATHALU ​

Image
#kongajapam #greedycrane #moralstory *************** కొంగ దొంగ జపం *************** ఒక అడవిలో చిన్న చెరువు వుండేది. అందులో రకరకాల చేపలు, ఒక ఎండ్రకాయ కలిసిమెలిసి జీవిస్తూవుండేవి. అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడూ ప్రయత్నిస్తూ వుండేది. "చేపలూ..చేపలూ మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.. నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరూ!" అని అడిగింది కొంగ. "అమ్మో నీతో స్నేహమే .. మీ కొంగలకు మా జాతివారు ఇప్పటికే చాలా మంది ఆహారమైపోయారు. వద్దు..వద్దు.." అంది ఓ చేప. "మీకు తెలియనట్టుంది.. నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఆకులు, అలమలు మాత్రమే తింటున్నాను. అందుకే చూసారా ..ఎంతగా చిక్కిపోయానో.." అంటూ నీరసం నటించింది కొంగ. "ఏదేమైనా మేం నీతో స్నేహం చేయం..నీదీ మాదీ బద్ద శత్రువుల జాతి.." అంది మరో చేప. " సరేలే.. నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను. వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుడిని వేడుకుంటాను." అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా కొంతకాలం గడిచింది. ఓ రోజు కొంగ, చెరువు మధ్యలో ఒ

Crazy animals funny Vehicles race || Vehicles race comedy video @Mr.Lava...

Image
#vehiclesrace #crazyanimals #gorilla All animals participate in vehicles race. All animals came with superfast vehicles, but rabbit came with tortoise vehicle. All animals laughed at tortoise vehicle. The race began, all vehicles drive with speedy, but tortoise vehicle is going very slow. all vehicles destroyed by accident but tortoise vehicle finished his race. animals surprised and prized rabbit.

Old MacDonald had a farm kids nursery rhymes || Old MacDonald dance vide...

Image
#oldmacdonald #nurseryrhymes #kidsongs Old MacDonald Nursery Rhymes & Kids Songs Old MACDONALD had a farm E-I-E-I-O And on his farm he had a cow E-I-E-I-O With a moo moo here And a moo moo there Here a moo, there a moo Everywhere a moo moo Old MacDonald had a farm E-I-E-I-O Old MACDONALD had a farm E-I-E-I-O And on his farm he had a pig E-I-E-I-O With a oink oink here And a oink oink there Here a oink, there a oink Everywhere a oink oink Old MacDonald had a farm E-I-E-I-O Old MACDONALD had a farm E-I-E-I-O And on his farm he had a duck E-I-E-I-O With a quack quack here And a quack quack there Here a quack, there a quack Everywhere a quack quack Old MacDonald had a farm E-I-E-I-O Old MACDONALD had a farm E-I-E-I-O And on his farm he had a horse E-I-E-I-O With a neigh neigh here And a neigh neigh there Here a neigh, there a neigh Everywhere a neigh neigh Old MacDonald had a farm E-I-E-I-O Old MACDONALD had a farm E-I-E-I-O And on his farm he had a lamb E-I-E-I-O With a baa

Old MacDonald Rhyme & Song promo

Image
#old macdonald #kidsrhyme #kidsong Old MacDonald promo Dance master: Pavan master Cast: Vamshi Sai Music : Mario Skar Voice : Olivia Editor : Prashanth Rathnam

Soya Chunks Spicy curry recipe

Image
Soya Chunks Spicy curry recipe || Tasty and healthy recipe  @Ashu food tv 

చీమ పావురం నీతి కథ

Image
#antanddove #moralstory #telugustories ********* చీమ- పావురం నీతి కథ ********** అనగనగా ఒక అడవి... ఆ అడవిలో నది... ఆ నది ఒడ్డున ఓ పెద్ద మర్రి చెట్టు ... ఆ చెట్టుమీద పావురం ఒకటి నివశిస్తూవుండేది. అది రోజూ ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి ఆహారం కోసం అడవంతా తిరిగి, ఎంతో కొంత సం పాదించుకున్నాకా, మళ్ళీ సాయింకాలం కాగానే గూటికి చేరుకుని.. తను తెచ్చుకున్న ఆహారం తిని హాయిగా విశ్రమించేది. అలా రోజులు గడుస్తుండగా ..ఒకనాడు తను తెచ్చుకున్న ఆహారం తింటూ వున్న పావురానికి, క్రిందనున్న నదీ ప్రవాహంలో కొట్టుకు పోతూ చీమ ఒకటి కనిపించింది. ఆ చీమ తనను తాను రక్షించుకుని ఒడ్డున పడటానికి విఫల ప్రయత్నం చేస్తోంది. అది చూసి చలించిపోయింది పావురం .. ఇక దానికి తిండి తినాలనిపించలేదు. దాన్ని ఎలాగయినా కాపాడాలనుకొంది. ఆలోచించగా వెంటనే ఓ ఉపాయం తట్టింది. ఆ మర్రిచెట్టు ఆకు నొకదానిని తీసుకొని వెళ్ళి చీమ పక్కన పడేసింది. 'ఓ చీమా, ఆ ఆకు మీదకెక్కి నీ ప్రాణం కాపాడుకో ' అని అరిచింది. అం తే, వెంటనే ఆ చీమ ఆకు మీదకు వెళ్ళిపోయింది. ఆకు అలా తేలుతూ నెమ్మ ది నెమ్మ దిగా నది ఒడ్డుకు చేరి ఆగిపోవడం తో చీమ సురక్షితం గా ఒడ్డుకు చేరిపో

I like to Eat Kids Rhymes Promo

Image
I like to eat kids rhymes

Wolf vs Rabbits funny video || Cartoon gorilla vs wolf comedy video @Mr...

Image
#gorilla #rabbit #wolf Wolf is very hungry and searching for food. He seen 3 rabbits and plan to eat them. But rabbits are intelligently escaping. finally he plan to put in cage, he planed it, that time gorilla came and caught in cage. gorilla became angry and beaten wolf. rabbits enjoying all this.

Tiger skinned donkey Telugu moral story || పులితోలు కప్పుకున్న గాడిద కథ ...

Image
#Moralstory #telugustories ************* పులితోలు కప్పుకున్న గాడిద కథ ************* పూర్వం ఒక గ్రామం లో ఒక చాకలివాడు ఉండేవాడు. అతని వద్ద ఓ గాడిద వుండేది. అయితే, అది పని దగ్గరకు వచ్చే సరికి ఏదో ఒక సాకు చూపి, బట్టలు మోయకుండా యజమానిని రోజూ మోసం చేసేది.. అలా కొన్ని రోజులు భరించిన చాకలి ఇక గాడిదను మేపడం భారం గా మారడం తో దాన్ని వదిలించుకుంటాడు. ఇం తకాలం యజమాని అన్నీ అమర్చి పెట్టడం తో హాయిగా కాలం వెళ్ళదీసిన గాడిదకు మొదటిసారి ఆకలి కష్టాలు తెలుస్తాయి. దాంతో మేతకోసం పంట పొలాల్లోకి వెళ్ళింది. పంటను నాశనం చేస్తున్న గాడిదను చూడగానే కాపలావాళ్లు కోపంతో దాన్ని పరుగెత్తించి కొట్లారు. కొంతకాలం నీళ్ళుతాగి కడుపునింపుకున్న గాడిదకు ఓ నాడు అడవి గుండా వెళ్తుంటే పులితోలు కనిపించింది.. దాన్ని చూడగానే గాడిద మెదడుకు చటుక్కున ఓ ఉపాయం తట్లింది. ఆ వెంటనే దాన్ని అమలు చేసేస్తుంది. అదేంటంటే... పులితోలును కప్పుకుని ఆ గాడిద పంట పొలాల్లోకి వెళ్ళింది. పులితోలు కప్పుకున్న గాడిదను చూసిన ఆ చేలల్లో కాపలాదారులు ... "అయ్యబాబోయ్.. పులి... పులి వచ్చింది.. " అని భయపడి పరుగులు తీసారు. దాంతో ఆ గాడిద చేలల్లో తనకు ఇష్టమైన

Hyderabad Egg Biryani Preparation రుచికరమైన పొడిపొడిలాడే ఎగ్ బిర్యానీ

Image
Hyderabad Egg Biryani Preparation రుచికరమైన పొడిపొడిలాడే ఎగ్ బిర్యానీ

Ghost story Telugu Moral story || మంచి దెయ్యం తెలుగు కథ @Chulbul Tv

Image
***************** మంచి దెయ్యం ************** నాగపట్నంలో గోపాల్ అనే కుర్రవాడు వుండేవాడు. వాళ్ళది చాలా పేద కుటుంబం. తల్లి మంచాన పడటంతో ఇంటి భారం మొత్తం గోపాల్‌పైనే పడింది. దాంతో పట్నంలో పనికి కుదిరాడు. ఆ వూరి వాళ్ళంతా వాహనాలపై పనికి పట్నానికి వెళుతుంటే.. పాపం, డబ్బులు లేక గోపాల్ పట్నానికి దగ్గర దారైన అడవి మార్గం గుండా వెళుతుండేవాడు. ఓనాడు అడవి దారి గుండా పట్నానికి వెళుతున్న గోపాల్‌కి బాగా దాహం వేసింది. దగ్గరలో కనిపిస్తున్న బావి వద్దకు వెళ్లి నీటి కోసం లోనికి చూసాడు. అంతే, అమాంతం ఒక్కసారిగా బావిలోంచి దెయ్యం ఒకటి శబ్దాలు చేసుకుంటూ బయటకు వచ్చింది.. దాన్ని చూస్తునే గోపాల్ భయంతో వణికి పోయాడు. " ఇది నా స్దావరం... ఇందులో నీళ్ళు వుండవు .. ఈ బావిలో నేను వుంటానని తెలిసి ఇక్కడకు ఎవరూ రారు.. కానీ నువ్వు వచ్చావు.. " " నాకు తెలియక వచ్చాను.. నన్ను వదిలేయ్.. " అని భయంతో వేడుకున్నాడు. " తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే.. నాకు చాలా ఆకలిగా వుందీ.. నీ సంచిలో ఏమున్నాయ్.. " అని లాక్కుని అతని సంచిలో వున్నవన్నీ ఆబగా తినేసిందీ.. " నేను రోజూ తిండి కోసం అలమటిస్తున

Cunning fox and hen Telugu moral story || నక్కకు బుద్ది చెప్పిన కోడి @BA...

Image
#moralstory #telugustories #bammakathalu ************ నక్కకు బుద్ది చెప్పిన కోడి ******************* గ్రాండ్ మదర్ వాయిస్ : ఒకానొక ఊళ్ళో కోడి ఒకటి తన పిల్లలతో సం తోషంగా జీవిస్తూ వుండేది. తల్లీ, పిల్లలూ అం తా కలిసి ఆహారం కోసం పగలంతా దగ్గరలో వున్న పొదల దగ్గర సం చరించి, సాయింత్రం కాగానే గూటికి చేరుకుని నిద్రించేవి.. వీటి కదలికలను గమనించిన ఓ నక్క "కోడి కూనలు భలేగా వున్నాయి.. వీటిని తింటే చాలా రుచిగా వుంటుంది.. అన్నీ ఒకేమారు కాకుండా రోజుకో దాని పని పట్టాలి... ఇం క నాకు చాలా రోజుల వరకూ ఆహారం కొరతే వుండదు.. " అనుకుని సం బరపడి , ఆనాటి నుండి రాత్రిళ్ళు చాటుగా మాటు వేసి రోజుకో కోడిపిల్లను ఎత్తుకుపోయి తినేది.. మొదట ఇది గమనించని తల్లికోడి..ఓ రోజు ఉదయాన్నే అనుమానం రావడం తో పిల్లలను ఓ మారు లెక్కించ్చింది. అం దులో కొన్ని పిల్లలు కనిపించకపోవడం తో అయోమయంలో పడిపోయింది. . " నా కూనలు కొన్ని కనిపించడం లేదు .. ఏమయ్యాయి...? .పోరపాటున పొదల దగ్గర తప్పిపోయాయా..?! లేక మరెవరి దుష్ట పన్నాగంలో అయినా చిక్కుకున్నాయా..అయినా , నేను ఇం తకాలం ఎందుకంత అశ్రద్ధ వహించాను?! " అనుకుని విపరీతం గా బాధపడిం

fruits machine Amazing comedy video || Cartoon gorilla vs Wolf funny fig...

Image
#gorilla #monkey #wolf Wolf selling fruits for high cost. monkey ask for low cost but wolf scold and sent back. Monkey and rabbit went to town and buy a apple car, made it as a fruits wending machine. and selling for low cost. wolf steal fruits from apple car. Monkey and rabbit observed that wolf stealing fruits. They both teaches a lesson with gorilla. wolf ran far from there all animals happy.