Posts

Showing posts from August, 2021

KOTHALA RAAYUDU BANDA BAABU

Image
#moralstories #telugushortfilm #latestvideo ********* 359. కోతలరాయుడు బండబాబు. ************ ఒకరోజున బండబాబు గ్రామ జమీందారు వద్దకు వచ్చాడు. "జమీందారు గారూ.. మాది దూరపుప్రాంతం. ఇప్పుడే ఈ ఊరికి వచ్చాను. నేను చాలా బలవంతున్ని. నేను ఒకసారి ఒక పర్వతాన్ని కూడా పైకి ఎత్తాను. నేను వందశేర్ల పాలు తాగుతాను. నేను పులులు, సింహాలతో కూడా పోట్లాడతాను." అని చెప్పాడు. ఆ కండలు తిరిగిన వస్తాదుని చూసి జమీందారు చాలా మెచ్చుకున్నారు. "ఇటువంటి వీరుడు మా గ్రామంలో ఉంటే ముందు ముందు చాలా ఉపయోగముంటుంది. " అనుకొని అతడు ఉండటానికి అక్కడే అన్ని ఏర్పాట్లు చేసారు. నిజానికి ఆ బండబాబుకి పనేమీ ఉండేది కాదు. రోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం, దారిన పోయేవారికి తన కండలు ప్రదర్శించడం.. వ్యాయామం చేసి అలసిపోవడం వలన యాభై కోడిగుడ్లు, పది నాటుకోళ్ళు తిని.. వందశేర్ల పాలు త్రాగడం.. మితిమీరిన తిండి మెక్కడం వల్ల గుర్రుపెట్టి నిద్రపోవడం.. ఇలా కొన్నాళ్లు గడిచిపోయింది. ఆ ఊరికి ఆనుకుని పెద్ద కొండ ఉంది. అడవిలా ఉండే ఆ కొండమీద కౄర జంతువులు ఉండేవి. రాత్రి కాగానే తోడేళ్లు, ఎలుగుబంటులు, పెద్దపులులు వంటి కౄరమృగాలు ఆ ఊరిలోకి వ

The monkey fox who turned into a gorilla dinosaur || Cartoon gorilla Co...

Image
#cartoongorilla #dinosaur #shortfilm Once monkey enjoying and carrying eggs, Snake seen monkey from far, snake want that eggs, so it came and hit monkey taken that eggs, Monkey went with sad, the snake taken meat pieces from fox, and hit the fox, fox fall down and went away with sad, fox and monkey met one place, they both discuss about their sadness, then monkey rememberd that magic dinosaur and gorilla toys, they both went and taken that toys, They turned into monkey gorilla and dino fox, they went to snake they fight and thrown that snake far from that place, monkey gorilla and dino fox went happily,

చెట్టు మీద దెయ్యం నాకేం భయం || Chettumeeda deyyam nakem bhayam telugu st...

Image
#deyyam #telugustory #moralstory *************** చెట్టు మీద దెయ్యం నాకేం భయం. *********** ఒక ఊళ్ళో రాము అనే అబ్బాయి వుండేవాడు. ఆ కుర్రవాడు చాలా తెలివైనవాడు. ఎవరు ఎన్ని రకాలుగా భయపెట్టాలని చూసినా అస్సలు భయపడేవాడు కాదు.. పైగా "ఓస్‍ అంతేగదా" అనేవాడు. ఒకసారి అడవిలో చెట్టుమీద ఉండే దెయ్యం వచ్చి ఊరి మీద పడింది. దానిని దూరం నుంచీ చూసి ఊళ్ళో అందరూ భయంతో అరుచుకుంటూ పారిపోయారు. కానీ రాము ఆలస్యంగా నిద్ర లేచేసరికి దెయ్యం ప్రతి ఇల్లూ వెదుకుతోంది. తినడానికి మనుషులు గాని, ఏదైనా భోజనం గానీ దొరుకుతుందేమోనని ప్రతిచోటా గాలిస్తోంది. ఈ లోగా తెలివైన అబ్బాయి రాము కొన్ని మాడిపోయిన రొట్టెలు దగ్గర పెట్టుకున్నాడు. అవి చూడటానికి అచ్చం రాళ్ళలాగ కనిపిస్తున్నాయి. దెయ్యం అక్కడికి వచ్చింది. "ఏయ్‍ అబ్బాయ్‍.. ఏం చేస్తున్నావ్‍? నన్ను చూసి కూడా భయపడటం లేదు.. ఏం?" అన్నది. "భయమా?.. దేనికి?.. చెట్టు మీద దెయ్యం నాకేం భయం.." అంటూ పాట అందుకున్నాడు రాము. "తమాషాగా ఉందా.. నా అంత బలం నీ దగ్గర వుందా ఏం?" అని కోపంగా అడిగింది. "ఇదిగో చూద్దువు గాని నా బలం" అంటూనే అక్కడ రాళ్ళలాగ కన

Gorilla and dinosaur Water video || Cartoon gorilla and animals animated...

Image
#Gorilla #dinosaur #animals All animals living very happy near pond. one day some dinosaurs came and roar all animals afraid and run away, dinosaurs spoiled that water. Panda run near to gorilla and said that dinosaurs spoiled pond water and destroy environments. gorilla went to pond and fight with that dinosaurs, finally all animals feel very happy because of gorilla.

Buggy Bridge preparation || Dinosaurs cartoon Gorilla and deer's cartoo...

Image
#dinosaurs #cartoon #short film One day buggy sitting on rock, some deer are playing, one deer try to play with that deer's it trying to jump that river but deer fall in water, then Buggy feel very sad and decided to build a bridge to cross river, Buggy went to dinosaurs and ask for its help to build a bridge, but dinosaurs not help him. then Buggy think and plan with dinosaurs eggs, then dinosaurs are helping to Buggy to build the bridge. finally bridge was successfully build. then all animals crossing river and playing happily.

బొమ్మరిల్లు తెలుగు కథ || Dove and Turtle Animated Telugu moral story By ...

Image
#Telugumoralstory #bommarillustory #animalstory ********* 355. బొమ్మరిల్లు నీతి కథ. *********** అనగనగా ఒక అడవిలో పావురం, తాబేలు ఉండేవి. అవి రెండూ ఒకేచోట ఓ పెద్ద చెట్టు దగ్గర ఉండేవి. పావురం చాలా మంచిది. తన పనేదో తాను చూసుకుంటూ ఎవ్వరినీ ఏమీ అనేది కాదు. కానీ తాబేలుకు మహా గర్వం. అందరినీ చులకనగా చూసేది. ఎవరినైనా ఏదో ఒక మాట అనకపోతే దానికి నిద్ర పట్టేది కాదు. ఒకరోజు గూటిలో ఉన్న పావురాన్ని చూసి .. "ఓయ్ పావురం.. ఆ గూడును కర్రపుల్లలతో చేసినట్టుందీ.." అని అడిగింది తాబేలు. "అవును.. ఇది నా బొమ్మరిల్లు.. కష్టపడి నేనే కట్టుకున్నాను." అని సంతోషంగా జవాబిచ్చింది పావురం. "దానికన్నా నా డొప్పే చూడటానికి బాగుందే" అంటూ వెక్కిరించింది తాబేలు. దానితో ఎందుకొచ్చిన గొడవలే అని పావురం ఏమీ మాట్లాడలేదు. అయినా తాబేలు వదిలిపెట్టలేదు. "ఎండైనా వానైనా అన్నీ గూటిని తాకుతాయనుకుంటానూ.. అందులో ఎలా ఉంటున్నావో ఏమో.. నేనైతే ఎండవచ్చినా, వానవచ్చినా, మరే ప్రమాదం వచ్చినా.. ఎంచక్కా నా డొప్ప లోపలికి వెళ్లిపోతాను. అప్పుడు నాకే ఇబ్బందీ ఉండదు.." అంటూ గొప్పలు పోయింది. "ఇది నేను సొంతంగా కట

Gorilla egg theft funny video || Cartoon Gorilla and dinosaur duck snake...

Image
#cartoongorilla #cartoondinosaur #duck Gorilla want to eat Egg Omelet, so gorilla want to theft egg , One day Gorilla theft Duck egg, while it try to break, when gorilla hit very strong on egg it escape from his hands, Gorilla screams with pain, duck run to his mother, duck mother Stretching with the nose on gorilla head, and jump in to water. gorilla try to theft parrot egg, parrot came from egg and droppings on gorilla fly away, Gorilla try to theft other egg, snake came from that egg. Gorilla afraid and run away sit on rock and taking rest, mother snake came and bites gorilla`s hand and throw the gorilla away, gorilla disappointed but he not changed his decision, again trying to theft egg, he found one big egg. gorilla carrying egg on shoulder dinosaur came, gorilla drop egg and shivering, dinosaur hit gorilla with tail, gorilla Thrown away very far, all animals happy.

Cartoon gorilla and Cunning fox Funny short video # Dinosaur and fox ani...

Image
#gorillacartoon #dinosaur #fox Fox catching animals by net, once Gorilla caught in net, rat helped gorilla to come out. after that gorilla find who is doing all this, he wants to teach a lesson to fox. When fox sleeping gorilla through crabs on fox, fox shouts with pain all animals enjoyed it, fox know that gorilla disturbing his sleep, he wants to fight with gorilla, he went with his dog, dog show to fox where gorilla is. fox went that place gorilla through many crabs on fox. fox screaming with pain and run away. next time fox came with better plan, dog showed where gorilla is. fox hitting him with his stick, he listened laugh of gorilla, surprisingly fox seen gorilla, then he understand that he hit other animal, he find that animals is dinosaur, the dinosaur through fox and hit with tail, fox through by dinosaur so far , all animals became happy.

రెండు జింక పిల్లల స్నేహం || Friendship of two deer`s Telugu moral story ...

Image
************ రెండు జింక పిల్లల స్నేహం.************** అనగనగా ఒక అడవిలో రెండు జింక పిల్లలు వుండేవి. అవి చిన్ననాటి నుండీ మంచి మిత్రులు. అవి ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవి.. కలిసే ఆహారాన్ని సంపాదించుకునేవి.. కలిసే పంచుకుని తినేవి. వాటి ఆకలి తీరిన తరువాత అడవంతా ఆనందంగా గెంతులు వేసేవి. ఒకసారి అలా సరదాగా గడుపుతున్న జింక పిల్లల దగ్గరకు గాలిలో ఎగురుకుంటూ వచ్చిన కాకి ఇలా అరిచింది.. " పారిపోండి.. పారిపోండి.. వేటగాడు ఇటే వస్తున్నాడు ... వెంటనే పారిపోండీ.. " కాకి మాటలు వినగానే రెండు జింక పిల్లలు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడి నుండి వేగంగా పరుగుతీసాయి. చాలా దూరం వెళ్లిన తర్వాత వాటికి దారి తప్పామని అర్ధం అయింది. పరుగులు పెట్టి బాగా అలసి పోయాయేమో విపరీతమైన దాహం వేసింది. నీళ్ల కోసం వెతకసాగాయి. కనుచూపు మేరలో ఎక్కడా నీళ్లు కనిపించలేదు.. నీళ్లకోసం వెతుకుతూ వెతుకుతూ మరికొంత దూరం వెళ్ళాయి. ఒక చోట మట్టి పాత్రలో కొద్దిగా నీళ్ళు కనిపించాయి. అసలే ఆ రెండు జింకలు చాలా దాహంతో వున్నాయి.. ఎక్కువ నీళ్ళు తాగితే తప్పా వాటి దాహం తీరేటట్టు లేదు.. ఆ పాత్రలో వున్న నీళ్లన్నింటినీ తాగినా ఒక్కదానికి కూడా

Gorilla Mango shop Funny video || Cartoon gorilla comedy short film by M...

Image
#Cartoongorilla #gorillacartoon #latestshortfilm Gorilla has mango fruits shop. Monkeys eating fruits and disturbing gorilla, gorilla put a dishti toy, monkeys wear that toy dress and came to shop gorilla identified and hit with sticks, monkeys escape from there, gorilla put a cage on a tree and put some fruits below the cage, monkeys came to eat that time gorilla drop the cage, monkeys made a car and drive upon the gorilla, monkey came for fruits with helicopter then gorilla hit with stones, monkeys escape from that stones, gorilla think and build a wall between the trees, monkeys came and injured with accident and they leave that place going to other place, gorilla pity on that monkeys and take them to his mongo garden. Then monkeys became happy and called their friends also. all garden destroyed and all monkeys went back, Gorilla is very sad and leave that place.

పిల్లి మెడలో గంట తెలుగు స్టోరీ || Animals moral stories collection in Te...

Image
************ పిల్లి మెడలో గంట *********************** అది ఒక అడవి మధ్యలో వున్న అతిధి గృహం.. అక్కడకు అతిథులు ఎప్పుడు వస్తారో తేలీదుకానీ ఆ ఇంటిలో వున్న ఆహార పదార్దాల కోసం మాత్రం చుట్టుప్రక్కల వుండే ఎలుకలన్నీ చేరాయి.. ఆ ఇంటిలో యజయాని అంటూ లేకపోవడంతో వాటికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా రకరకాల రుచికరమైన పదార్దాలు తింటూ, రాత్రికి హాయిగా కలుగుల్లో నిద్రిస్తూ కాలం వెళ్లదీసేవి. ఇలా కాలం గడుస్తుండగా, ఒకరోజు ఎక్కడినుండి వచ్చిందో తెలియదుగానీ ఒక పిల్లి ఆ ఎలుకలు వుండే ఇంటిలోకి వచ్చి చేరింది. అది రావడం మొదలు ఎలుకలపై వేట ప్రారంభించింది. గుట్టు చప్పుడు కాకుండా మాటు వేసేది.. తరిమి తరిమి మరీ ఎలుకల పని పట్టేది. దాంతో పిల్లిదెబ్బకు ఎలుకలన్నీ విసుకెత్తిపోయి వున్నాయి. అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి. "మిత్రులారా.. మనం ఆహారం కోసం ఇంతకు ముందు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా సంపాదించుకుని తినేవాళ్ళము.. కాలం కలిసి రాక ఆ పిల్లి రూపంలో వచ్చి రోజూ మనల్ని తరిమి తరిమి ఇబ్బంది పెడుతోంది. రోజుకొక ఎలకని తినేస్తోంది. మనకి తిండిలేదు.. సరిగా నిద్రలేదు.. ధైర్యం చేసి కలుగుల్లోంచి బైటకు వస్తే ప్ర

Gorilla saves Elephant || Gorilla vs Dinosaurs Amazing adventure by Mr L...

Image
#gorilla #dinosaur #gorillavsdinosaur Elephant became sick, monkey call gorilla and said take medicine, gorilla went for medicine some dinosaurs fight with gorilla, gorilla fight with that dinosaurs and finally take that medicine and came back. Elephant cured and all friends became happy.

Dinosaur vs Buggy funny video || Magic toy dinosaur comedy short film

Image
#toydinosaur #dinosaur #shortfilm Dinosaur vs Buggy funny video || Magic toy dinosaur comedy short film

Gorilla vs dinosaur and dog comedy short video ## Cartoon Gorilla funny ...

Image
#gorilla #cartoongorilla #dinosaur Dinosaur bring one box, gorilla seen by hiding behind tree, gorilla wats that box. so it is trying to steal that box, so many times tried and failed, finally entered in to house, and broken that box, only two banana peels are there, it became disappoint and fall down, dinosaur observing every thing and enjoying a lot.

పిసినారి కనకయ్య తెలుగు కథ || Telugu animated moral stories by Bamma kat...

Image
#telugustories #moralstories #cartoon stories పిసినారి కనకయ్య తెలుగు కథ || Telugu animated moral stories by Bamma kathalu

Cartoon Gorilla Dinosaur and Animals || Animated gorilla video by Mr Lav...

Image
#cartoongorilla #dinosaur #gorilladinosaur Gorilla and dinosaur have magic toys, they paly with that toys and make fun with that toys, and keep in a tree hole. One day Monkey saw that toy. gorilla and dinosaur tease all animals very much, all animals are very sad because of gorilla and dinosaur. Monkey observed and came to animals say that he will teach them a good lesson. Monkey bring that toys and play with gorilla and dinosaur, at the end troughed that toys in water, gorilla and dinosaur also fall in to water, all animals became happy. "Everybody has their own day, so don't tease anyone for any cause"

Clean environment and Save Environment || cartoon animated short film

Image
#cleanenvironment #clean &green #clean A man walk through desert and searching for water, he didn`t find, one dirty bottle find under his foot he became frustrate and kick it to dust bin, he became surprise because when he kicked that wastage to dustbin one tree grown he observed that, if he clean that dust trees are growing, so he cleaned that whole area, the area became green. Clean the environments, save the environments,

Farm Animals and bear animated video || Monkey and Dog cartoon video by ...

Image
#bear #monkey #farmanimals Bear taken one mall animal form farm, monkey try to stop bear but bear hit the monkey and taken that kid, Monkey went to Buffalo's and explained that bear taken kid from farm, Then buffalo went to bear but bear hit that buffalo, other buffalo came and hit the bear, bear fall down then first bear also hit bear, both buffalo`s hit the bear. then bear run from there, all animals went with very happily.

Dinosaur Eggs animated Video || cartoon Latest short film

Image
#dinosaur #eggs #shortvideo A man taking dinosaur eggs from its place and kept and man`s house, dinosaurs plan to catch a thief, they kept dummy eggs and waiting for who will steal that eggs. The man came and taken that eggs dinosaurs stop that person and punish him, they return back their eggs, they living happily.