Corporate hospital Telugu comedy short film trailer


#telugucomedy #hospitalcomedy #Telugufunnyvideos # Corporate hospital telugu comedy short film



టైటిల్ :- హా హా హాస్పిటల్ క్యాష్ కట్  పేషెంట్ ఫట్    ( లొకేషన్  హౌస్.)                       (ఇంట్లో రవి అనియన్స్ కట్ చేస్తూ               గణేష్ తో ఫోన్ లో మాట్లాడుతూ.)             రవి :- ఏంటో రా ఎదవ జీవితం వళ్ళు  వేడెక్కి పోయింది చేతులు కాలి పోతున్నాయి    పెళ్లి ఎప్పుడవుతొందో  ఏమో  నా వంట్టరి కష్టం ఎప్పుడు తీరుతుందో   వెంటనే గణేష్  :- అరే రవిగా  పెళ్ళి చేసుకున్న అందరం తొందర పడ్డాం అనుకుంటుంటే నువ్వేంట్రా     (రవి అనియాన్స్ కట్ చేస్తూ)               రవి :- నీకేం తెలుసు రా నా బ్యాచలార్ కష్టాలు . రాత్రయితే రసం  కారి పోతుంది. (కోపంగా)  గణేష్ :-  అరే ఎదవ. ఏం.  మాట్లాడు తునవ్  రా....!  రవి :- నువ్వు ఇంకోలా అనుకోకు.. వంట్ట చేస్తున్నప్పుడు. పొంగి పోతుంది లే..   నవ్వుతూ  గణేష్ :- ఓ అలా చెప్పు ఇంకేంటి (ఇంతలో అనీయన్స్ కట్ చేస్తున్న రవి               వేలు కట్ అయి బ్లేడ్ పోతు ఉంటుంది )      రవి :- రేయి నీ అబ్బా గణేష్ గా  నీతో  మాటల్లో పడి. నావేలు కట్ అయింది గణేష్ :- అయితే వెంటనే మన డాక్టర్ ప్రకాష్ గాడికి call చేయి           రవి :- సరే అయితే ఉంటా    (రవి   కాల్ కట్    రవి call to ప్రకాష్ )                  రవి :- హల్లో   ప్రకాష్      ప్రకాష్ :-  హా చెప్పురా రవి ఏలాఉన్నావ్... రవి :-  అమ్మో అబ్బో నొప్పిగా ఉందిరా ప్రకాష్ :- అసలేమైంది రా ..... రవి :-  నాకర్మ కాలి  వెలు కట్ అయింది.   ప్రకాష్ :- ముందు కాలిందా. కట్ అయిందా    కోపంగా      రవి :- ఓరిని యబ్బ పూ... ల్ కాష్ (ప్రకాష్ గా) బ్లడ్ పోతోంది ఏంచేయాలో. చెప్పర  ప్రకాష్ :- నువ్వు ఏం టెన్షన్ పడకు  నీ. ప్రాణాలు పోకుండా నేను చుస్కుంటా  ఇంకో 5 మినట్స్ లో నీ ముందో అంబులెన్స్ ఉంటుంది. (ప్రకాష్ call కట్ చేయడం).                రవి :- హెల్లో రేయి హలో  విడబ్బ అప్పుడే కాల్ కట్ చేశాడే (ఇంతలో అక్కడికి  అంబులెన్స్ రావడం)      రవి :-  ఆగరా నాకు కట్ అయింది వెలు మాత్రమే   పీక కాదు. (అక్కడికి వచ్చిన కంపౌండర్ రవిని బలవంతంగా హాస్పిటల్ కు తీసుకెళ్లడం. రవిని. స్టేచర్ మీద ఆపరేషన్ రూం లోకి తీసుకెళ్తుండగ. ప్రకాష్ వచ్చి రవితో) ప్రకాష్ :- నువ్వేం భయపడకురా నీ ప్రాణానికి. ఏం కాకుండా చూసే బాధ్యత నాది రవి :- అరే నాకు కట్. అయింది. వేలు మాత్రమే రా. ఆపరేషన్ థియేటర్ లోకి. ఎందుకురా ప్రకాష్ :- నీకేం తెలీదు నువ్వు అగరా అసలు కత్తి ఏలా తెగింది. చాలా పదునుగా ఉందా రవి :- ఆనియన్స్. కొస్తుంటే కట్ అయింది. అసలు కత్తి పదునుగా ఉంటేనేగా కట్ అయేది. ఈ మాత్రం తెలియకుండానే నువ్వు డాక్టర్ ఏలాయవ్రా....రేయి.. (కోపంగా చిలిపిగా) ప్రకాష్. :- మరి అదే నాకు డౌట్ వచ్చే క్వసన్ష్ నన్నే. అడగోధనన్ను గా రవి (చినగా ఏడుస్తూ) :- ఓరిని యబ్బ రేయి నొప్పిగా ఉంది ఏదయినా ఇంజెక్షన్ వేయిరా ప్రకాష్ :- మరదే కొద్ధి సేపు ఆగు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు కత్తి కొత్త దా. పతదా తుప్పు పట్టిందా బాగానే ఉందా (మధ్యలో ఫ్రస్టేషన్ తో ) రవి:- ఓ రేయి పా...కాస్ గా(ప్రకాష్ గా ) నాకు కోపం వస్తోంది రోయి. ప్రకాష్ :- కాంపౌండర్. ముందు వీడికి. మత్తు ఇంజక్షన్ వేయు . (కాంపౌండర్ రవి కి మత్తు ఇంజక్షన్ వేయడం. After 3 hour సృహ లోకి వచ్చిన రవి దగ్గరికి. కాంపౌండ ర్. వచ్చి) కాంపౌండర్ :- మీరు చాలా అదృష్టవంతులు sir మా డాక్టరు గారు చేసిన. ఆపరేషన్స్ లో సక్సెస్ అయిన చాలా తక్కువ మంది లో మీరు ఒకరు రవి :- ఏం మాట్లాడుతు నావ్...నువ్వు కాంపౌండర్ :- నిజం సార్. ఒక సారి మీవెనుకున్న విండో ఓపెన్ చేయండి (రవి విండో ఓపెన్ చేసి చూడగానే అక్కడున్న. స్మశానం చూసి అసలు) రవి :- మిరెంటాయ్య స్మసంలో హాస్పిటల్ కట్టారు కాంపౌండ ర్ :- ఇంతవరకు ఆపరేషన్ చేయించుకున్న వారివల్లే అక్కడ స్మశానం ఏర్పడింది సార్ రవి :- ఓరి బాబోయి నీకు . నీ డాక్టర్ కు ఒక నమస్కారం రా బాబు (ఇంతలో అక్కడికి ప్రకాష్ వచ్చి) ప్రకాష్ :- ఇదిగో రా రవి ఈ బిల్స్ అన్ని కట్టి ఇంటికి వెళ్ళిపో (రవి బీల్స్ చూసి ఆచార్య పోయి ) రవి :- ఒరి నా పెకాసో (ప్రకాశో ) ఇదెంట్రా ఇన్ని టెస్ట్ లు . చేశావ్ ప్రకాష్ :- మరి నీకు బ్లేడ్ బయటికి వచ్చిందిగా పన్లో పని అని అన్ని టేస్ట్లు. చేశా BP సుగర్, కాన్సర్. , అల్సర్, HIV, కరోనా, రవి : ఇవన్నీ ఎందుకురా .. ప్రకాష్ : భయపడకు అన్నింటిలోనూ. నెగిటివ్ వచ్చిందిలే అయినా నికు బిల్ల్ లో 10% డిస్కౌట్ కూడా ఇచ్చాను డిస్కౌంట్ పోను ఒక లక్ష 20 వెలు కట్టి ఇంటి కెల్లు (రవి అబిల్స్ చదువుతూ చిన్నగా. దగ్గాగా) రవి :- దగ్గడం ప్రకాష్ :- ఏంట్రా దగ్గు తున్నావ్ ఏమైనా టెస్ట్ చేయాలా రవి :- నీకు. నీ టెస్టులకు నీ హాస్పిటల్ కో దండంరబబోయి (అంటూ అక్కడి నుంచి పారిపోవడం)

Comments

Popular posts from this blog