Posts

Showing posts from February, 2021

Corporate Hospital Telugu Comedy short film || Ultimate Telugu Comedy By...

Image
#Corporatehospital #Hospitalcomedy #Telugucomedy Corporate Hospital Telugu Comedy short film || Ultimate Telugu Comedy By Mr Lavangam హా హా హాస్పిటల్ క్యాష్ కట్  పేషెంట్ ఫట్    ( లొకేషన్  హౌస్.)                       (ఇంట్లో రవి అనియన్స్ కట్ చేస్తూ               గణేష్ తో ఫోన్ లో మాట్లాడుతూ.)             రవి :- ఏంటో రా ఎదవ జీవితం వళ్ళు  వేడెక్కి పోయింది చేతులు కాలి పోతున్నాయి    పెళ్లి ఎప్పుడవుతొందో  ఏమో  నా వంట్టరి కష్టం ఎప్పుడు తీరుతుందో   వెంటనే గణేష్  :- అరే రవిగా  పెళ్ళి చేసుకున్న అందరం తొందర పడ్డాం అనుకుంటుంటే నువ్వేంట్రా     (రవి అనియాన్స్ కట్ చేస్తూ)               రవి :- నీకేం తెలుసు రా నా బ్యాచలార్ కష్టాలు . రాత్రయితే రసం  కారి పోతుంది. (కోపంగా)  గణేష్ :-  అరే ఎదవ. ఏం.  మాట్లాడు తునవ్  రా....!  రవి :- నువ్వు ఇంకోలా అనుకోకు.. వంట్ట చేస్తున్నప్పుడు. పొంగి పోతుంది లే..   నవ్వుతూ  గణేష్ :- ఓ అలా చెప్పు ఇంకేంటి (ఇంతలో అనీయన్స్ కట్ చేస్తున్న రవి               వేలు కట్ అయి బ్లేడ్ పోతు ఉంటుంది )      రవి :- రేయి నీ అబ్బా గణేష్ గా  నీతో  మాటల్లో పడి. నావేలు కట

Corporate hospital Telugu comedy short film trailer

Image
#telugucomedy #hospitalcomedy #Telugufunnyvideos # Corporate hospital telugu comedy short film టైటిల్ :- హా హా హాస్పిటల్ క్యాష్ కట్  పేషెంట్ ఫట్    ( లొకేషన్  హౌస్.)                       (ఇంట్లో రవి అనియన్స్ కట్ చేస్తూ               గణేష్ తో ఫోన్ లో మాట్లాడుతూ.)             రవి :- ఏంటో రా ఎదవ జీవితం వళ్ళు  వేడెక్కి పోయింది చేతులు కాలి పోతున్నాయి    పెళ్లి ఎప్పుడవుతొందో  ఏమో  నా వంట్టరి కష్టం ఎప్పుడు తీరుతుందో   వెంటనే గణేష్  :- అరే రవిగా  పెళ్ళి చేసుకున్న అందరం తొందర పడ్డాం అనుకుంటుంటే నువ్వేంట్రా     (రవి అనియాన్స్ కట్ చేస్తూ)               రవి :- నీకేం తెలుసు రా నా బ్యాచలార్ కష్టాలు . రాత్రయితే రసం  కారి పోతుంది. (కోపంగా)  గణేష్ :-  అరే ఎదవ. ఏం.  మాట్లాడు తునవ్  రా....!  రవి :- నువ్వు ఇంకోలా అనుకోకు.. వంట్ట చేస్తున్నప్పుడు. పొంగి పోతుంది లే..   నవ్వుతూ  గణేష్ :- ఓ అలా చెప్పు ఇంకేంటి (ఇంతలో అనీయన్స్ కట్ చేస్తున్న రవి               వేలు కట్ అయి బ్లేడ్ పోతు ఉంటుంది )      రవి :- రేయి నీ అబ్బా గణేష్ గా  నీతో  మాటల్లో పడి. నావేలు కట్ అయింది గణేష్ :- అయితే వెంటనే మ

RGV Making fun with Anchor || RGV Latest Interview || RGV with Mr Lavangam

Image
#rgv #rgvlatestinterview #rgvinterview RGV Making fun with Anchor || RGV Latest Interview || RGV with Mr Lavangam ఈయన "రాం గోపాల్ వర్మ" కాదు యాంకర్ : మిస్టర్ లవంగం వ్యూవర్స్‌ అందరికీ కూడా నమస్కారం.. ఈ రోజు ఇంటర్‌వ్యూలో స్పెషల్ గెస్ట్ .. రక్తాన్ని రుచి చూసి, దెయ్యంతో దోస్తీ చేసి, ఎప్పుడూ సన్షేషన్ కోరుకునే ఫేమస్ డైరెక్టర్ "రాధా గోపాల్ వర్మ.. " (ఆర్జీవీ ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు.) యాంకర్ : హాయ్ ఆర్జీవీ గారూ.. (ఆర్జీవీ కళ్లతో యాంకర్‌ని చూసి, వెంటనే ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు.) యాంకర్ : హాయ్ ఆర్జీవీ గారూ.. (ఆర్జీవీ ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు.) యాంకర్ : హాయ్ ఆర్జీవీ గారూ.. (ఆర్జీవీ ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు.) యాంకర్ : ఏంటి సార్.. నేను అన్నిసార్లు గొంతు చించుకుని 'హాయ్' చెబితే మీరు కనీసం రిప్లై ఇవ్వడం లేదు. ఆర్జీవీ : నేను ఇచ్చాను.. నువ్వే క్యాచ్ చేయలేదు. (ఆర్జీవీ ఫోన్‌లో ఏదో చూస్తుంటాడు.) (యాంకర్‌ ఆశ్చర్యపోయి..) యాంకర్ : ఇచ్చారా.. ఎప్పుడూ ఎలా..? ఆర్జీవీ : నేను ఒకసారి కళ్ళు పైకెత్తి నిన్ను చూసాను.. అదే నా సమాధానం.. యాంకర్ : అంటే కళ్ళతోనే 'హల్లో' చెప్పారన్నమా

F2 Comedy short film || Fun and frustration Telugu comedy by Mr lavangam

Image
#f2 #Familyandfrustration #Funandfrustration #Telugucomedy F2 Comedy short film || Fun and frustration Telugu comedy by Mr lavangam