Posts

Showing posts from May, 2022

Tom and jerry Moral story || పిల్లి ఎలుక నీతికథ || Chandamama kathalu @B...

Image
#పిల్లిఎలుకనీతికథ #Telugukathalu #bedtimestories ******************* పిల్లి-ఎలుక నీతికథ ****************** ఒకానొక అడవిలోని ఓ పెద్దచెట్టు కింద వున్న కలుగులో ఎలుక ఒకటి జీవిస్తూ వుండేది. అదే చెట్టు మీద పిల్లి తన స్దావరాన్ని ఏర్పాటు చేసుకుంది. పిల్లి-ఎలుక బద్ద శత్రువులు కనుక ఆ పిల్లి చెట్టు దిగే సమయానికి ఎలుక వేగంగా కలుగులోకి వెళ్లిపోయి తనను తాను కాపాడుకునేది.. రోజూ ఓ వేటగాడు రాత్రిపూట అడవికి వచ్చి.. ఆ చెట్టు దగ్గర జంతువుల కోసం వల పన్ని వెళ్లేవాడు. రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి, ఉదయాన్నే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు. అనుకోకుండా ఒకనాడు ఆ పిల్లి అతను పన్నిన వలలో చిక్కుకుంది. ఎక్కడైనా 'పిల్లికి చెలగాటం- ఎలుకకు ప్రాణ సంకటం' అంటారు.. కానీ ఇక్కడ పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి దానిచుట్టూ నిర్భయంగా, స్వేచ్చగా తిరగసాగింది.. ఆహారం కోసం అన్వేషిస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ముంగిస కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. అది ఎలుకని మింగేయడానికి సిద్ధంగా ఉంది. ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు. అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది. వ

కేవలం బెల్లం, అటుకులతో హెల్దీగా రుచిగా ఇలా స్నాక్ చేయండి |Poha Healthy S...

Image
Atukulu bellam healthy recipe  @Ashu food tv 

Brinjal Rice Recipe || Karnataka Special Vangi bath recipe @Ashu food tv

Image
Brinjal rice recipe  @Ashu food tv 

Gorilla rat wolf funny video || Cartoon Gorilla Wolf comedy video @Mr.La...

Image
#gorilla #wolf #cartoongorilla Gorilla rat wolf funny video || Cartoon Gorilla Wolf comedy video @Mr.Lavangam

Foolish Donkey and Clever Fox story || గాడిద నక్క వేడి వేడి బిర్యానీ కథ...

Image
#గాడిదనక్కవేడివేడిబిర్యానీకథ #Telugukathalu #bedtimestories ************* గాడిద-నక్క ..వేడి వేడి బిర్యానీ కథ. ************* ఒక అడవిలో గాడిద, నక్క మంచి మిత్రులు.. అయితే, వాటికి ఎప్పుడూ తినే ఆహారం తినితిని బోర్ కొట్టింది.. ఏదైనా కొత్తగా వండుకుని తినాలని కోరిక కలిగింది. ఆనోటా ఈనోటా బిర్యానీ చాలా రుచిగా వుంటుందని వాటికి తెలిసింది.. వెంటనే బిర్యానీ పని పట్టాలని రెండూ నిర్ణయించుకున్నాయి.. అనుకున్నదే తడవుగా గాడిద, నక్కలు పట్నానికి వెళ్లి బిర్యానీ తయారు చేయడానికి కావలసిన సరుకులన్నీ కొనుక్కుని తమ స్దావరానికి వచ్చాయి. " మిత్రమా.. సరుకుల మూట మోసి నేను బాగా అలసిపోయాను.. బిర్యానీ నీవు చేసి పెట్టావా" అన్నది గాడిద.. " దానికేం... నీవు కాసేపు విశ్రాంతి తీసుకో.. నేను వేడివేడి బిర్యానీ సిద్దం చేసి నిన్ను పిలుస్తాను. "అన్నది వంటలలో కాస్త ప్రావీణ్యం వున్న నక్క. వెంటనే పొయ్యి అంటించింది.. దాని మీద పెద్ద గిన్నె పెట్టి బిర్యానీ తయారు చేయడం మొదలుపెట్టింది.. బిర్యానీ ఏమీ క్షణాలలో అయిపోయేది కాదు కదా.. కానీ, గాడిదకు తినాలనే ఆతృత ఎక్కువైంది. " బిర్యానీ తయారైందా .." అని అడిగింది

మేతి పరాట చాలా మెత్తగా పొంగుతూ రావాలంటే ఇలాచేయండి | Methi Paratha Recipe...

Image
Methi parotha recipe  @Ashu food tv 

Hello hello what's your name song || Nursery rhymes & Kids song @Chulbul Tv

Image
#what `syourname #hellosong #kidsongs What’s Your Name? Hello, hello, what’s your name? What’s your name? What’s your name? Hello, hello, what’s your name? My name is James. Hello, hello, what’s your name? What’s your name? What’s your name? Hello, hello, what’s your name? My name is Maria. Hello, hello, what’s your name? What’s your name? What’s your name? Hello, hello, what’s your name? My name is Peter. Hello, hello, what’s your name? What’s your name? What’s your name? Hello, hello, what’s your name? My name is Stella. (2nd version..) Hello, hello, what’s your name? What’s your name? What’s your name? Hello, hello, what’s your name? My name is James. Hello, hello, what’s your name? What’s your name? What’s your name? Hello, hello, what’s your name? My name is Maria. Hello, hello, what’s your name? What’s your name? What’s your name? Hello, hello, what’s your name? My name is Peter. Hello, hello, what’s your name? What’s your name? What’s your name? Hello, hello, what’s

Dinosaur Egg run Funny video || Cartoon gorilla vs dinosaur amazing come...

Image
#gorilla #dinosaur #cartoongorilla Dinosaur Egg run Funny video || Cartoon gorilla vs dinosaur amazing comedy @Mr.Lavangam

Eagle and Foolish Crow Telugu moral story || గద్ద కాకి నీతికథ @BAMMA KAT...

Image
#గద్దకాకినీతికథ #Eagleandcrow #panchatantrastories ************ గద్ద-కాకి నీతికథ **************** అనగనగా ఒక అడవిలో నది ఒడ్డునే ఒక పెద్ద మర్రి చెట్టు వుండేది. ఆ చెట్టు మీద జంట కాకులు నివశిస్తూవుండేవి. వాటిల్లో ఆడ కాకి కాస్త నెమ్మదస్తురాలు అయితే మగ కాకి మాత్రం చాలా మూర్ఖంగా వుండేది. ఒకనాడు అందంగా హంసలా మారి నదిలో హాయిగా విహరించాలని దానికి కోరిక పుట్టింది. " వద్దు ..వద్దు .. అది మీకు ఎంత మాత్రమూ మంచిది కాదు.. నా మాట వినండీ.. " అని ఆడకాకి ఎంత చెబుతున్నా వినకుండా.. హంసలా రంగు మార్చుకుని ... నదిలో తిరగడానికి అన్ని ప్రయత్నాలు చేసింది.. అందంగా హంసలా మారడం కాదుకదా... చివరికి చిక్కిశల్యమై.. వాటిముందే నవ్వులుపాలైంది. నదిలో ఒక మునకవేసి తిరిగి మామూలుగా మారి వచ్చి మారు మాట్లాడకుండా ఆడకాకి ప్రక్కనే కూర్చుంది. అలా కొంత కాలం గడిచింది.. ఆ కాకులు వుండే ప్రాంతానికి దగ్గరలోనే వున్న కొండమీద గద్ద ఒకటి నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. అది కొండమీదనుంచి ఎగురుకుంటూ వచ్చి... ఆ ప్రాంతంలో చాలా సేపు తిరుగుతూవుండేది...ఎంత దూరానున్న వాటినైనా స్పష్టంగా చూడగలిగే కళ్లను

Pepper spray funny video || Cartoon gorilla Dinosaur comedy @Mr.Lavangam

Image
#gorilla #dinosaur #gorillacartoon Pepper spray funny video || Cartoon gorilla Dinosaur comedy @Mr.Lavangam

Crocodile and deer Telugu kathalu || మొసలి కన్నీరు తెలుగు కథ @BAMMA KATHALU

Image
#మొసలికన్నీరుతెలుగుకథ #Telugukathalu #Bedtimestories **************** మొసలి కన్నీరు ************** ఒక అడవిలో ఒక పెద్ద నది వుండేది. ఆ నదిలో మొసలి ఒకటి ఎప్పుడూ తిరుగుతూ వుండేది. అక్కడకు నీళ్ళు త్రాగేందుకు వచ్చిన ఏ జంతువునైనా ఆ మొసలి పట్టుకుని నీటి లోపలకి లాక్కుపోయేది.. రాను రానూ ఆ మొసలి గురించి అందరికీ తెలిసిపోవడంతో అక్కడికి ఎవ్వరూ వచ్చేవారు కాదు. అప్పటినుండీ ఆ మొసలి.. 'ఎప్పుడూ ఎవరు చిక్కుతారా.. తనకు ఎవరు ఆహారం అవుతారా' అని ఎదురు చూడసాగింది. ఒకనాడు ఈ విషయలేవీ తెలియని జింక ఒకటి నది దగ్గరకు వచ్చి నెమ్మదిగా నీళ్లు తాగసాగింది.. దూరం నుండి జింకను చూసిన మొసలి దానిని ఎలాగైనా తినాలని నిర్ణయించుకుని నీటిలో మునిగిపోయి నెమ్మదిగా జింక దగ్గరకు వచ్చి ఒక్కసారిగా దాని కాలు పట్టేసుకుంది. జింకకు ఇది ఊహించని పరిణామం కావడంతో ఏం చేయాలో అర్ధం కాలేదు.. వెంటనే తేరుకుని ఏడవడమో, అరవడమో మానేసి నవ్వేసింది.. " పిచ్చిజింకా .. చావబోతూ ఎందుకు నవ్వుతున్నావు.. " అన్నది మొసలి. " మొసలి మామా.. పిచ్చిదానిని నేను కాదు,నీవూ.. నా కాలనుకుని నీవు కర్రను పట్టుకుని కొరుకుతున్నావు.. మరి నవ్వక ఏం చేయమ

మాయా స్పర్శ నీతి కథ || magical touch Telugu moral story || 3D animated g...

Image
#మాయాస్పర్శనీతికథ #Telugukathalu #bedtimestories ***** మాయా స్పర్శ ***** ఒకానొక ఊరిలో రాజయ్యా, కమలమ్మ అనే దంపతులు వుండేవారు. వారికి స్నేహా అనే ఒక చక్కని కూతురు ఉంది. రాజయ్యకు బంగారం అంటే ఎంతో ఇష్టం .. అందుకే ఆ పాపను 'బంగారం' అని ముద్దుగా పిలుచుకునేవాడు. అడిగినవన్నీ కొని ఇచ్చేవాడు. ఆ పాపను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. రాజయ్య తనకు వున్న పొలంలో వ్యవసాయం చేసేవాడు. తన పొలానికి దగ్గరలో వున్న ఓ పెద్ద చెట్టును దేవతగా కొలిచేవాడు. నిత్యం దానికి నీళ్లు పోసి మొక్కేవాడు. ఒకరోజు రాజయ్య మంచి తనాన్ని మెచ్చి వన దేవత ప్రత్యక్షం అయింది. ఉన్నట్టుండి దేవత కనిపించడంతో అతని ఆనందానికి అంతేలేదు. "రాజయ్యా.. నీవు నన్ను ఇంతలా ఆదరించడం నాకు ఎంతగానో సంతోషం కలిగింది. ఏదైనా వరం కోరుకో.. తీరుస్తాను.. " దానికి రాజయ్య అస్సలు ఆలోచించకుండా, “నేను నా చేతితో ఏది తాకితే, అది బంగారంగా మారాలి” అని వరం కోరాడు. దేవతకి తెలుసు ఇదేమంత గొప్పవరం కాదని.. అందుకే మళ్లీ అడిగింది. "మరొక్కసారి ఆలోచించి చెప్పు.. " కానీ బంగారంపై తనకు వున్న ఇష్టం కారణంగా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు రాజయ్య. అతడు అడిగాడని

Kaju Chicken Curry 😋 | కాజు చికెన్ కర్రీ ఓసారి ఇలా కొత్తగా చేయండి 👌 | Ho...

Image
Kaju chicken curry Recipe  @Ashu food tv 

Giant Lizard vs gorilla and Dinosaur || Cartoon Dinosaur Lizard fight @M...

Image
Giant Lizard vs Gorilla dinosaur funny video  @Mr.Lavangam 

Friends and Bear Telugu moral story || రహస్యం నీతి కథ @BAMMA KATHALU

Image
#రహస్యంనీతికథ #Telugumoralstories #bedtimestories **************** రహస్యం ****************** ఒక ఊరిలో రాము, సోము అనే ఇద్దరు మిత్రులు వుండేవారు. ఆ ఇద్దరు మొక్క జొన్న సాగు చేసేవారు. ఆ ఏడు పంట అయితే ఏపుగా పెరిగింది కానీ, వాటికి జొన్న కంకులు కాయలేదు. దాంతో వ్యవసాయంలో నష్టం వచ్చింది. ఇక రాము, సోములు ఆ ఊరిలో వుండి లాభం లేదనీ.. జీవనోపాధి కోసం పొరుగూరికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు. పొరుగు ఊరికి వెళ్లాలంటే మధ్య దారిలో ఒక అడవి వస్తుంది. దట్టమైన ఆ అడవి దాటితేకాని పొరుగూరికి చేరలేరు. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉంటాయని వారికి తెలుసు. అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసి కట్టుగా ఎదిరించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న ప్రకారం మ‌ర్నాడు పొరుగూరికి బయలుదేరారు రాము, సోము. అలాగే అడవిలోకి ప్రవేశించారు. గట్టిగా ఒకరి చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడవసాగారు.. అలా కొంత దూరం నడిచిన వారికి హఠాత్తుగా దూరంలో ఒక ఎలుగుబంటి కనిపించింది. వెంటనే ఇద్దరూ మరింత భయపడిపోయారు. “ఏం చేద్దాం?” అన్నాడు రాము. "వేగంగా పారిపోదాం.." అన్నాడు సోము. "మనల్ని వెంబడిం

Baby Dinosaur and Monkey Friendship || Cartoon gorilla vs dinosaur fight...

Image
gorilla vs dinosaur fight video

How to Make chitti Dosa || చిట్టి దోసెలు ఇలా చేసి చుడండి భలే రుచిగా ఉంట...

Image
Chitti dosa recipe

Innocent Brahman and thieves story || అమాయకపు బ్రాహ్మణుడు మరియు దొంగలు త...

Image
#అమాయకపుబ్రాహ్మణుడుమరియుదొంగలుతెలుగుకథ #Telugukathalu #Panchatantrastories ************ అమాయకపు బ్రాహ్మణుడు మరియు దొంగలు తెలుగు కథ **************** అనగనగా ఒక ఊరిలో ఓ బ్రాహ్మడు వుండేవాడు. అతను చాలా అమాయకుడు. దాంతో అతన్ని అందరూ "పిచ్చి బ్రాహ్మడు…పిచ్చి బ్రాహ్మడు…" అంటూ ఆట పట్టిస్తూ వుండేవారు. వాళ్ళంతా తనను అలా ఏడిపిస్తుంటే పాపం ఆ బ్రాహ్మడికి చాలా బాధేసేది. ఎలాగైనా సరే తను అమాయకుడు కాదు, చాలా తెలివైన వాడినని నిరూపించాలనుకున్నాడు. అందుకు పట్నానికి వెళ్ళి ఎవ్వరూ కొనలేనంత తక్కువ ధరకి ఏదైనా కొని తీసుకుని వచ్చి అందరినీ ఆశ్చర్య పరచాలనుకున్నాడు. ఓరోజు పట్నానికి వెళ్ళి చాలా చౌకగా ఒక మేకను కొని తన ఇంటికి తీసుకుని వస్తుంటే మార్గం మధ్యలో ముగ్గురు దొంగలు చూసారు. " అరేయ్.. ఆ పిచ్చి బ్రాహ్మడు ఏదో తీసుకుని వస్తున్నాడ్రా.. " అని ఒక దొంగ అన్నాడు. " ఏదో కాదురా, అది ఒక బుజ్జి మేక" అన్నాడు రెండోదొంగ. " ఆ బ్రాహ్మడు చాలా అమాయకుడు.. పైగా అతను మనకు తెలుసుగానీ, మనం అతనికి తెలీదు.. ఆ మేకను కాజేయడం చాలా సులభం" అన్నాడు మూడోదొంగ. ఆ మేకను ఎలాగైన దక్కించుక

Gorilla Vs Dinosaur fight for garden funny video || Gorilla Cartoon dino...

Image
#Gorilla #dinosaur #dinosaurs Gorilla Vs Dinosaur fight for garden funny video || Gorilla Cartoon dinosaur comedy @Mr.Lavangam ​

Are you sleeping Brother john Nursery rhymes || Dance for Are you sleepi...

Image
#Areyousleeping #nurseryrhymes #dance Lyrics..... Are you sleeping, are you sleeping Brother John, Brother John? Morning bells are ringing Morning bells are dinging Ding-dang-dong, ding-dang-dong

Egg Biriyani in Cooker || Restaurant Style Egg Biryani Recipe @Ashu food tv

Image
#eggbiryani #biryani #biryanirecipe Egg Biriyani in Cooker || Restaurant Style Egg Biryani Recipe @Ashu food tv

street style butter sweet corn 4 types - desi masala corn, | sweet corn ...

Image
Sweet corn different recipes  @Ashu food tv 

Baa baa black sheep Dance video for kids || Nursery rhymes for children ...

Image
#baabaablacksheep #baabaasong #nurseryrhymes Baa Baa Black Sheep Baa Baa black sheep, have you any wool? Yes sir, yes sir, three bags full. One for the master, one for the dame One for the little boy who lives down the lane Baa baa black sheep, have you any wool? Yes sir, yes sir, three bags full. Baa Baa blue sheep, have you any wool? Yes sir, yes sir, three bags full. One for the master, one for the dame One for the little boy who lives down the lane Baa baa blue sheep, have you any wool? Yes sir, yes sir, three bags full. Baa Baa pink sheep, have you any wool? Yes sir, yes sir, three bags full. One for the master, one for the dame One for the little boy who lives down the lane Baa baa pink sheep, have you any wool? Yes sir, yes sir, three bags full. Baa Baa white sheep, have you any wool? Yes sir, yes sir, three bags full. One for the master, one for the dame One for the little boy who lives down the lane Baa baa white sheep, have you any wool? Yes sir, yes sir, three bags

Dinosaur Egg run Gorilla vehicles chase funny video || Gorilla cartoon d...

Image
#gorilla #dinosaur #egg Dinosaur Egg run Gorilla vehicles chase funny video || Gorilla cartoon dinosaur comedy @Mr.Lavangam