Posts

Showing posts from February, 2022

సరికొత్తగా ఇలా క్యారెట్ హల్వా చేయండి || Carrot Halwa Sweet Recipe @Ashu ...

Image

Lazy donkey and Clever monkey Telugu story || గాడిదకు బుద్ది చెప్పిన కోత...

Image
#monkey #donkey #moralstory ************** గాడిదకు బుద్ది చెప్పిన కోతి ***************** ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది.. అది బాగా బద్దకస్తురాలు.. దాంతో ఎవరూ ఆ గాడదతో స్నేహం చేసేవారు కాదు.. అది ఏమాత్రం పనీపాటా లేక ఊరికే దగ్గరలో వున్న అడవిలో తిరుగుతూ ఉండేది. ఆ గాడిద ఎప్పుడు ఖాళీగా తిరుగుతూ వుండటం చూసిన చిన్న చిన్న పిట్టలు.. “అం త పెద్దగా ఉన్నావు. బం డెడు తింటావు. బుద్దేమి లేదురా గాడిదా..’’ అం టూ ఆటపట్టిస్తూ ఉంటే సరికి దానికి బాగా కోపం వచ్చి బుద్ది పెంచుకోవాలని నిర్ణయించుకుంది. ఓ రోజు గాడిద నడుచుకుంటూ వెళ్తుంటే దానికి దారిలో ఒక ఎద్దు కనిపించింది. దానితో ‘‘ఎద్దన్నా ఎద్దన్నా.. తెలివి పెంచుకునే దారేదైనా ఉంటే చెప్పవా? ’’ అని అడిగింది. ”అబ్బో! బం డి కట్టడం , కాడి ఎత్తడం , మెరక దున్న డం .. నాకు చాలా పని ఉన్న ది. నన్ను వదిలేయ్యి” అనేసి తన దారిన తాను వెళ్ళిపోయింది ఎద్దు. సరేలే అనుకుని అటుపక్కగా వెళుతున్న ఏనుగుని అడిగింది గాడిద.. " గజరాజా..గజరాజా.. తెలివి పెంచుకునే దారేదైనా ఉంటే కాస్త చెప్తావా?" " నేను ఏనుగుల నాయకుడను.. నా వాళ్లంతా చెరువు ఎండి..త్రాగడానికి నీరులేక అలమటిస్తున్నారు..మ

Ride Amazing comedy video || Cartoon gorilla ride on Dinosaur funny vide...

Image
#gorilla #cartoongorilla #dinosaur Ride Amazing comedy video || Cartoon gorilla ride on Dinosaur funny video @Mr.Lavangam ​

अच्छा गंजा -2 हिंदी कॉमेडी वीडियो || Hindi cartoon comedy videos by Chu...

Image
#funnyvideo #hindivideo #hindicomedy ******* अच्छा गंजा -2 **** (पहला आदमी छोटे दुकान के पास बैठता है और अखबारों को पलट दरहा होता है। कागज को देख रहा है ..) पहला आदमी : एक लड़के का अपहरण कर दस लाख की मांग करने वाला अपहरणकर्ता..ची.. (उस अखबार को एक तरफ रख कर दूसरे अख़बार को देखते हुए..) पहला आदमी : महिला के गले में दस पौंड सोने की चेन छीने ठग.. छी छी .. (उस कागज को एक तरफ रख कर दूसरे कागज की ओर देखते हुए..) पहला व्यक्ति: शांति नगर में आधी रात को हुई डकैती .. छी .. छी छी .. (वह इस तरह के बहुत सारे अख़बार पढ़ता है, कोसते रहता है और उन्हें एक तरफ फेंक देता है।) पहला व्यक्ति: इन अखबारों को पढ़ने और बीपी बढ़ने के बजाय घर जाकर रामकोटि लिखना बेहतर है.. (कहते हुए पहला व्यक्ति उठकर जाने लगता है कि ... दूसरा व्यक्ति वहां आता है ..) दूसरा आदमी: मास्टर जी .. क्या कहाँ जा रहे हो .. बैठ जाओ.. बात करते हैं.. पहला व्यक्ति: मास्टर जी..!? मुझे याद है कि कोई मुझसे पहले ये कहता था.. क्या हम पहले कभी मिले हैं.. (दूसरा आदमी सर खुजा रहा है।) पहला व्यक्ति: हालांकि, यहाँ रहकर

Door Lock Prank Comedy video || Gorilla monkey and Wolf amazing comedy ...

Image
#gorilla #monkey #crazyanimals Wolf teasing monkey, Monkey plan to take revenge on wolf in occasion of Gorilla birthday. Monkey hide in a toy and door locking when wolf came. Monkey open the door when other animals came and lock when wolf came. Wolf became frustrated and decided to break the door. He ran fast far from the door, when he came near to door monkey opened the door. In that speed wolf went and fall on the cake, Party spoiled, Gorilla became angry beaten the wolf and thrown out. Monkey became very happy.

Story of three cows Telugu moral story || మూడు ఆవుల కథ @BAMMA KATHALU

Image
#threecows #moralstories #telugumoralstories ************* మూడు ఆవుల కథ ...******************* అనగనగా ఒక ఊరిలో మూడు ఆవులు కలిసి మెలసి జీవిస్తూ ఉండేవి. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ మూడూ కలిసే వెళ్ళేవి. దగ్గరలో వున్న అడవికి మేతకు వెళ్లినా కలిసే మేతకు వెళుతూ ఉండేవి. ఒకరోజు అడవికి ఆ మూడు ఆవులు ఎప్పటిలా మేతకు వెళ్లాయి. వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి. ఇం తలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది. దూరం గా మేత మేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరూరింది. " ఆహా! ఈరోజు నాకు మంచి విందు భోజనం దొరికింది. ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి. వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను" అని సింహం ఆశగా అనుకుంది. ఆ సింహాన్ని గడ్డి మేస్తున్న ఆవులు చూసాయి. వెంటనే అం దులో ఒక ఆవు భయపడుతూ ఇలా అం ది..." అమ్మో , సింహం .. అది గాండ్రిస్తోంది. ఇప్పుడు ఏం చేయడం .." అం దులో ఒక ఆవు ఏమాత్రం భయపడకుండా ఇలా అం ది.. "మిత్రులారా.. మీరు భయపడద్దు. మనం దరం ఐకమత్యం గా ఉంటే ఈ అడవిలో ఏ జంతువు మనల్ని ఏమీ చెయ్యలేదు. నేను చెప్పినట్లు చెయ్యం డి. ఆ సింహం మన దగ్గరకు రాగానే మనం ముగ్గురం కలిసి మన వాడి కొమ్మ

Gorilla House building comedy video || Cartoon gorilla monkey and wolf f...

Image
#gorilla #monkey #Wolf Wolf sleeping under tree. Monkey disturb the wolf, wolf became angry and chase the monkey. Gorilla building house, wolf came on vehicle and broke that house. gorilla beaten wolf, wolf went away. Gorilla again started building house. wolf through stone on monkey, it escaped that stone hit the gorilla house, The house broken. Gorilla became angry and beaten wolf and through out. Wolf seen monkey on tree and called him. The monkey teased wolf. He planed to break down that tree. the tree broken and fall on gorilla house. Gorilla became very angry and beaten wolf , wolf build house for gorilla. gorilla became very happy.

The Ghost on the tree || पेड़ पर राक्षस , मुझे क्या डर हिंदी नैतिक कहान...

Image
***** 361. पेड़ पर राक्षस , मुझे क्या डर ***** एक गाँव में रामू नाम का एक लड़का रहता था। वह लड़का बहुत बुद्धिमान था। कोई किसी भी तरीके से उसे की कोशिश करें , वह बिल्कुल भी नहीं डरता था। ऊपर से। ."बस इतना ही" कहता था। एक बार पेड़ पर जो राक्षस था, वह गाँव पर आ गिरा। उसे दूर से देखकर गाँव के सभी लोग डर के मारे चीख पड़े और भाग गए। लेकिन जब तक रामू देर से उठा तब तक राक्षस हर घर ढून्ढ रहा होता है। खाने के लिए इंसान या कोई और भोजन के लिए हर जगह ढून्ढ रहा था। इस बीच, बुद्धिमान लड़का रामू ने अपने पास कुछ जले हुए रोटियाँ रखीं। देखने में ये पत्थर की तरह थे। राक्षस वहाँ पहुँच गया। लड़के को देखकर उसने गुस्से में पूछा "अरे यार.. क्या कर रहे हो? मेरी तरफ देखकर भी डर नहीं रहे हो .. क्यों ?" "डर?.. क्यों?.. पेड़ पर राक्षस से मुझे क्या डर .." कहते हुए रामू गाने लगा। "क्या यह मजक लग रहा है .. क्या तुम्हारे पास उतनी ताकत है जितनी मेरे पास है?" गुस्से से राक्षस पूछा। "देखो, यह मेरी ताकत है," कहते हुए उसने रोटी को कचर कचर खा लिया। "क्

Redbul Cartoon funny video || Cartoon Gorilla and animals amazing comedy...

Image
#cartoongorilla #gorilla #dinosaur Gorilla seen the redbul drink tin. Wolf came and taken that tin and went from there. Gorilla chased him and kicked wolf. Dinosaur catches that redbul tin. Monkey hit the dinosaur and taken that tin. Finally Eagle taken that tin all animals became sad and went away.

Rabbits teaches a lesson to fox Telugu stories || నక్కకు బుద్ది చెప్పిన...

Image
#moralstory #telugumoralstories #bedtimestories ************* నక్కకు బుద్ది చెప్పిన కుందేళ్ళు ************* ఒకసారి అడవిలో కుందేళ్ళన్నీ ఒక చోట చేరి హాయిగా ఆడుకుంటున్నాయి. అటుగా వెళుతున్న నక్క వాటిని చూసి, తినాలని దానికి నోరూరింది. అం దుకు ఓ పధకం ఆలోచించింది. నెమ్మ దిగా వాటి దగ్గరకు చేరి ఇలా అం ది. " కుందేలు పిల్లలూ ..చాలా ఆనం దం గా వున్నట్టున్నారూ.. " " అవునవును.. మేం చాలా సం తోషంగా వున్నాము.." అం ది ఓ కుందేలు.. " ఇం తకంటే సం తోషకరమైన వార్త ఒకటి మీకోసం మోసుకొచ్చాను.. చెప్పమం టారా.." అం ది నక్క. " ఆ.. చెప్పు..త్వ రగా చెప్పు .." అన్నాయవి. " ఏం లేదర్రా .. మీ కుందేళ్లకు రాజైన చందమామ ..నేలకు దిగి, ఇక్కడికి ఉత్తరాన వున్న పెద్దకొలనులో ఆడుకుంటున్నాడు. చందమామతో ఆడుకోవాలని ఎవరికైనా సరదా వుంటే నాతో రావచ్చు.." అని నక్క అనడం తో .. అమాయకపు కుందేళ్లన్నీ " నేను..నేను.. నేను ముందు" అం టూ పోటీ పడ్డాయి. " ఆ సరస్సు ఇక్కడికి చాలా దూరం ..నేనా ముసలిదాన్న యిపోయాను.. అం దర్నీ ఒకే సారి వీపుమీద కూర్చోబెట్టుకుని వెళ్లలేనుగా.. ఓ పని చేద

Cunning fox and tiger Telugu moral story || నక్క విపరీత ఆలోచన తెలుగు స్ట...

Image
#నక్కవిపరీతఆలోచన #Telugumoralstories #bedtimestories ************** నక్క విపరీత ఆలోచన ************ ఒక అడవిలో పులి, నక్క చాలా కలిసి మెలిసి వుండేవి. ముందుగా అడవిలో నక్క సం చరించి మేతకు వచ్చిన జంతువుల జాడలను కనుగొనేది. ఆ సమాచారం నక్క పులికి అం దివ్వగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది. అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్దావరానికి తెచ్చుకుని రెండూ సమం గా పంచుకుని తినేవి. ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ది పుట్టింది. " నేను కొండలు, గుట్టలు తిరిగి .. చాలా కష్టపడి జంతువుల సం చారం పసిగట్టి చెబితే, ఆ బద్దకపు పులి అవలీలగా వాటిని చంపి సగం వాటా కొట్టేస్తోందీ.. కానీ, వాస్తవంగా దక్కాల్సిం ది.. నాకు రెండు భాగాలూ, దానికి ఒక భాగం ..! ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే, అది నా మాట పూర్తవకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు.. ! ఈ సమస్య సామరస్యం గా పరిష్కారం కావాలంటే ఎలా ..?" అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది. ఉన్న ఫళంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది.. తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది.. తనూ, పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరుపెట్టి బాధ పడింది.. తన సాయ

Fish Thief Comedy video || Cartoon gorilla and wolf funny video @Mr.Lav...

Image
#gorilla #cartoongorilla #gorillacartoon Fish Thief Comedy video || Cartoon gorilla and wolf funny video @Mr.Lavangam

Deer and fox in the well Telugu moral story || బావిలో నక్క జింక నీతి కథ ...

Image

Gorilla Statue funny video || Gorilla cartoon Wolf and monkey comedy vid...

Image
#gorilla #cartooncomedy #cartoongorilla Gorilla was very hungry and searching for food. He seen food in a house, He entered into house and eating. Wolf and Monkey coming to home, Gorilla observed them and he stands as a statue. Monkey doubted him and Pierced with a needle, Gorilla became angry and beaten the monkey. Monkey called wolf and explained the situation. wolf not agreed with him, but he tested with stick, there is no reaction, because gorilla replaced the statue, wolf went monkey broken the statue, wolf came and beaten the monkey. every time monkey fail to prove. finally monkey and wolf came out and gorilla shut the doors, they tried and went to small house to protect from rain. gorilla enjoying a lot.

బావిలో నక్క-జింక నీతి కథ || Intelligent Fox and Deer Telugu Moral Stories

Image
#telugustories #telugumoralstories #moralstories ************* బావిలో నక్క-జింక నీతి కథ ************* అనగనగా ఒక నక్క అడవిలో రాత్రిపూట చీకటిలో తిరుగుతూ ఒక బావిలో పడిపోయింది. బావి చాలా లోతుగా వుండటం తో అది ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. " రక్షించండీ..రక్షించండీ.. నన్ను ఎవరైనా కాపాడం డీ.. " అం టూ అరవసాగింది. తెల్లారేదాక అలాగే అరుస్తూ, ప్రయత్నిస్తూనే బావిలో ఉండిపోయింది నక్క. మర్నాడు ఆ బావికి కాస్త దూరం గా వెళ్తున్న జింక ఏదో అలికిడి కావడం తో అక్కడికి వచ్చి బావిలోకి తొంగి చూసింది. జింకను చూడగానే “అమ్మ య్య! మనం బయట పడచ్చు”, అనుకుంది నీళ్ళల్లో ఉన్న నక్క . జింక బావిలో వున్న నక్కని చూస్తూ "బావిలో ఏం చేస్తున్నావు?” అని అడిగింది. “ఈ బావిలో నీళ్ళు ఎంత బాగున్నాయో తెలుసా? ఈ నీళ్ళు తాగడానికే బావిలోకి వచ్చాను. అసలు చక్కర కలిపినం త తీయగా వున్నాయి!” అని తెలివిగా చెప్పిం ది నక్క. “అవునా! నిజమా?” అని అడిగింది జింక. “కావాలంటే నువ్వు దిగి చూడు? అసలు ఇలాంటి నీళ్ళు నువ్వు ఎప్పుడు తాగి ఉండవు” అం ది నక్క. అమాయకురాలైన జింక ముందు వెనక ఆలోచించకుండా నూతి లోకి దూకేసింది. న