Posts

Showing posts from April, 2021

Crazy animals punishing Humans for saving of forest || Animals Amazing ...

Image
#wildanimals #animalsvshumans #crazyanimals Crazy animals punishing Humans for saving of forest || Animals Amazing fight back with humans

రాంబాబు మరియు శాడిస్ట్ ముసల్ది తెలుగు షార్ట్ ఫిలిం | Shadist musaldi fun...

Image
#Latesttelugucomedy #telugushortfilm #Latestcomedy రాంబాబు మరియు శాడిస్ట్ ముసల్ది తెలుగు షార్ట్ ఫిలిం || Shadist musaldi funny animated short film by mr lavangam  శాడిస్టు ముసల్ది రాంబాబు : దేవుడా.. నా గురించి నాలుగు ముక్కలు చెబుతాను విను..  దేవుడు : నేను ప్రపంచం మొత్తం చూసుకోవాలి.. నీ గొడవేంటీ రాంబాబూ. రాంబాబు : మీకు చాలా పనులు ఉంటాయని తెలుసు.. అయినా నేను చెప్పేది వినాల్సిందంతే.. దేవుడు : సరే, అదేదో తొందరగా చెప్పేడు. రాంబాబు : స్కూలులో నాకంటే ఎక్కువ మార్కులు వచ్చినోళ్లు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లయిపోయి లక్షలకు లక్షలు సంపాదించేస్తున్నారు.. తక్కువ మార్కులు వచ్చినోళ్లు దూబాయిలో కనస్ట్రక్షన్ కంపెనీల్లో జాయిన్ అయిపోయి వీళ్ళు అలాగే సంపాదించేస్తున్నారు..  లెక్కలు రానోళ్ళు కూడా లెక్కపెట్టలేనంత డబ్బు సంపాదించేస్తుంటే మా అయ్య నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతున్నాడు.  దేవుడు : ఇంతకీ నీవు ఏం చెప్పదలుచుకున్నావ్..  రాంబాబు : నా దేశం నాకు ఏదోక పని చూపించకపోతాదా అని ఎదురు చూసిన నాకు ఇంతకాలానికి "విలేజ్‌ వాలంటీర్" జాబ్ చూపించావు. జీతం తక్కువైనా చాలా మందికి సేవ చేయెచ్చనే తృప్తితో ఈరోజ

న్యాయం కోసం వాదించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన వకీల్ సాబ్ || A1 Kodirja La...

Image
#kodiraja #telugucomedy #vakeelsab న్యాయం కోసం వాదించడానికి ఢిల్లీ నుంచి వచ్చిన వకీల్ సాబ్ || A1 Kodirja Latest Telugu short film . A1 కోడిరాజా ( అదొక పోలీస్‌ స్టేషన్.. సెల్‌లో ఒక ఖైదీ ఉంటాడు. వాడితో కానిస్టేబుల్ ఇలా అంటాడు.)   కానిస్టేబుల్ : ఇదిగో ఖైదీ నెంబరు 150.. నీకో గుడ్‌న్యూసయ్యా.. ఖైదీ : ఏందిసారూ అదీ.. నాకు ఖైదీ నెంబరు 1 .. అవార్డు ఇవ్వబోతున్నారా.. కానిస్టేబుల్ : నీకు అంత సీను లేదు గానీ , నీ సెల్‌లోకే మరో ఖైదీ రాబోతున్నాడయ్యా.. ఖైదీ : లోపల ఒక్కడినే ఉండీ ఉండీ బోరుకొట్టేస్తుంది సారూ.. మంచి మాట చెప్పారు.. ఎవరు సార్‌ ఆ ఖైదీ.. కానిస్టేబుల్ : ఖైదీ నెంబరు 786 అనీ .. చాలా ఫేమస్సు.. ఖైదీ : అదేందిసారూ మరీ అన్యాయం.. నాకు ఖైదీ నెంబరు 150 .. అని మామూలు నెంబరు ఇచ్చి , వాడికి ఖైదీ నెంబరు 786.. అని ఫాన్సీ నెంబరు ఇచ్చారు.. నేను చాలా ఫీలవుతున్నా.. కానిస్టేబుల్ : ఇదిగో , నువ్విలా చీటికీ మాటికీ ఆ వచ్చే వాడితో గొడవ పెట్టుకుంటే.. కూజాలు చెంబులైపోతాయ్.. ఆ విషయం చెప్పడానికే నేను వచ్చాను.. జడ్ ప్లస్ సెక్యూరిటితో వాన్ని తీసుకొస్తున్నారు.. మరో పది నిమిషాల్లో ఇక్కడుంటాడు.. జాగ్రత్త..

#Animals Revenge on Humans short video || Most amazing movements of wild...

Image
#animals #animalsfight #fight #Animals Revenge on Humans short video || Most amazing movements of wild animals by mr lavangam Mr.Lavangam,animals,animals fight,animals fight back,animals vs humans,crazy animals,wild animals,animal attack,animals revenge on humans,animals revenge,When Animals Fight Back And Take Revenge On Humans

ఎగ్జామ్స్ Vs క్రికెట్ తెలుగు కామెడీ || Cricket Vs exams cartoon comedy ...

Image
#ipl #cricket #telugucomedy ఎగ్జామ్స్ Vs క్రికెట్ తెలుగు కామెడీ || Cricket Vs exams cartoon comedy by mr lavangam   EXAM RESULTS DAY. Person 1 : అరే..  ఈ దునియా మొత్తంల బాగా కష్టమైన పని ఎందో తెలుసా రా..  Person 2 : ఎదురుగా వస్తున్న రన్నింగ్ ట్రైన్‌ని అమాంతం రెండు చేతులు అడ్డుపెట్టి ఆపేయడం..  Person 1 : నో..  Person 2 : వేగంగా వస్తున్న మాగ్నెట్ ట్రైన్‌ని ఆఫ్ట్రాల్ తల వెంట్రుక విసిరి ఆపేయడం..   Person 1 : నోనో..  Person 2 : దూసుకొస్తున్న బుల్లెట్ ట్రైన్‌ని కంటి చూపుతో ఆపేయడం..   Person 1 : కాదురా బే.. Person 2 : నా తాన ఐతలేదుగానీ గదేదో నీవే చెప్పు బే..  Person 1 : ఈ దునియా మొత్తంల బిగ్గెస్ట్ ప్రాబ్లం.. ఎగ్జాంమ్స్ ...  ఎగ్జాంమ్స్‌ అంటే మామూలు తలనొప్పి కాదురా .. Assignments, Units, Quarterly, Half yearly, Annual, బొందా, భోషాణం.. కొన్ని దేశాలలో అయితే ఎగ్జాంమ్సే వుండవంట... వాళ్ళురా లక్కీ పర్సన్స్ అంటే..  అదే మనం అయితే అరకేజీగాడి తలకాయ మీద ఐదువందల కేజీల లగేజీ..  Person 2 : కూల్ బాస్ .. కూల్.. అసలు ఎలా ప్రిపేర్ అయ్యావు..  Person 1 : 10 days - 10 chapters..టైం టేబుల్ ఫిక్స్ జేసినా..   Perso

What did you do for the farmer? Latest Telugu short film || Telugu short...

Image
What did you do for the farmer? Latest Telugu short film || Telugu short film by Mr Lavangam Mr.Lavangam,farmers,farmers short film,telugu comedy,telugu short film,latest telugu short films,telugu short films 2021,telugu comedy scenes,latest telugu comedy scenes,telugu comedy videos,farmers short film telugu Farmers అసిస్టెంటు : నమస్కారం .. నా పేరు రాంబాబు.. నేనో డబ్బున్న ఆయనకు అసిస్టెంటుగా పని చేస్తున్నా... ఆయన మరెవరో కాదు.. అదిగో.. ఆ దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు.. చూసారా.. ఆయనే మా బాస్.. చాలా వెరైటీ మనిషీ..  (యజమాని దగ్గరకు వస్తాడు.) అసిస్టెంటు : బాస్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం.. యజమాని : రైతు బజార్‌కి, పదా.. అసిస్టెంటు : రైతు బజార్‌కా..?! మీకెందుకు శ్రమ.. ఏమైనా కూరగాయలు కావాలంటే చెప్పండీ.. నేనే వెళ్ళి తెచ్చేస్తాను. యజమాని : నీకు సరిగ్గా బేరం ఆడటం చేతకావడం లేదు.. ఎలా బేరం చేయాలో నేను చూపిస్తాను పదా.. (అని ముందుకు నడుస్తాడు.) అసిస్టెంటు : చెప్పానుగా ..వెరైటీ మనిషనీ.. అక్కడ ఏం పీకుతాడో చూద్దాం పదండి. --------- (రైతు బజారులో... రైతు అమ్ముతూ , అరుస్తూ..) రైతు : టమాటాలు కేజీ 30