Posts

Showing posts from January, 2021

`మంచి` గుండు 2 || Best Telugu comedy video || Latest Telugu funny Video ...

Image
#besttelugucomedy #telugucomedy #Telugucomedyshortfilm మంచిగుండు 2 || Best Telugu comedy video || Latest Telugu funny Video By Mr Lavangam మంచిగుండు-2 (1వ వాడు చిన్న బడ్డీ దగ్గర కూర్చుని న్యూస్‌ పేపర్లు తిరగేస్తూ ఉంటాడు. పేపర్‌ చూస్తూ.. ) 1వ వాడు: బాలుడిని కిడ్నాప్‌ చేసి పది లక్షలు డిమాండ్ చేసిన కిడ్నాపర్.. ఛీ.. (అని ఆ పేపర్ ప్రక్కన పడేసి, మరో పేపర్‌ చూస్తూ.. ) 1వ వాడు: మహిళ మెడలో పది తులాల బంగారు గొలుసు లాక్కెళ్లిన దుండగులు.. ఛీఛీ.. (ఆ పేపర్ కూడా ప్రక్కన పడేసి, మరో పేపర్‌ చూస్తూ.. ) 1వ వాడు: శాంతి నగర్‌లో అర్ధరాత్రి దోపిడీ దొంగల హల్‌చల్.. ఛీ.. ఛీఛీ.. (ఇలా చాలా పేపర్లు చదువుతూ, తిట్టుకుంటూ, ప్రక్కకు విసిరేస్తూ ఉంటాడు.) 1వ వాడు: ఈ పేపర్లు చదివి బి.పి తెచ్చుకునే బదులు, ఇంటికెళ్లి రామకోటి రాసుకుంటే బెటర్.. (అని 1వ వాడు లేచి వెళ్లిపోతుంటే... 2వ వాడు అక్కడికి వచ్చి..) 2వ వాడు: మాస్టారూ.. ఏంటి వెళ్లిపోతున్నారు.. కూర్చోండీ .. మాట్లాడుకుందాం.. 1వ వాడు: మాస్టారా..!? ఈ మాట ఎవరో నాతో గతంలో అన్నట్టు గుర్తయ్యా.. ఇంతకు ముందు మనం ఎప్పుడైనా కలిసామా.. (2వ వాడు బుర్ర గోక్కోవడం.)

కరోనాకి టీకా వచ్చేసిందోచ్ || Corona Vaccine Telugu comedy short film by...

Image
కరోనాకి టీకా వచ్చేసిందోచ్ || Corona Vaccine Telugu comedy short filmby Mr. Lavangam #coronavaccine #coronatika #telugucomedy #corona  కరోనా వ్యాక్సిన్ (చిట్టిబాబు న్యూస్ పేపర్లు తిరగేస్తూ ఉంటాడు. అందులో రకరకాల వార్తలు చదువుతూ ఉంటాడు.) చిట్టిబాబు : (పైకి చదువుతూ) హైదరాబాద్‌లో కార్ల దొంగల హల్‌చల్.. (పడీపడీ నవ్వుతూ) మనకు కారుంటేగా.. ఇలా దొంగలు ఎత్తుకుపోతున్నారనే నేను కారు కొనలా.. ఈ న్యూస్ మనదిగాదు.. (పైకి చదువుతూ) కొత్త వరి విత్తనాలను కనిపెట్టిన శాస్త్రవేత్తలు.. (పడీపడీ నవ్వుతూ) బొంగు.. మనకు సెంటు భూమి కూడా లేకపాయే.. తినేది రేషన్ బియ్యం.. ఇదీ మనదిగాదు.. (పైకి చదువుతూ) వచ్చేవారం నుండి భారతీయలకు అందుబాటులో రానన్న కరోనా వ్యాక్సిన్. మీ పేరు నమోదు చేసుకోడానికి క్రింది టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి రిజిష్టర్ చేసుకోండి.  అరే .. గిది మన ముచ్చటే.. టోల్ ఫ్రీ నెంబరు ఏందీ.. ఒకటిసున్నాసున్నా(100) సున్నాసున్నా(00) సున్నా(0) సున్నాసున్నాసున్నాసున్నా(0000).. అరే ఇన్ని సున్నాలు పెట్టిండు.. కాల్ చేసాకా గుండుసున్నా పెట్టడు కదా.. (అనుకుంటూ కంగారుగా ఫోన్ తీసుకుని టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేస్తాడు.) చిట్టిబా

లవ్ లో పక్కోడి హెల్ప్ అస్సలు తీసుకోవద్దు || Facebook love Telugu comedy ...

Image
#facebooklove #love #lovetelugucomedy #telugushortfilm **** 2. బైక్ బాలు-తింగరి సత్తిపండు ***** బాలు : హాయ్.. ఐయామ్ బాలు.. మీరు ఉదయాన్నే బ్రష్ చేసుకోగానే తాగుతారు పాలు.. కానీ నేను మీ అందరికీ డిఫరెంట్ కాబట్టి తాగుతాను బాదంపాలు.. ఐలైక్ సాంగ్స్ ఆఫ్ ఎస్. పి. బాలు.. మీకోసం ఒక పాటు పాడతాను.. నా పాట నచ్చితే లైక్‌ చేయండీ.. అలాగే మీ బ్యూటీఫుల్ కామెంట్స్‌ని పోస్ట్ చేయండీ.. ( బాలు పాట ఛండాలంగా పాడతాడు.) బయటినుంచి అరుపులు : బాలూ.. చాలూ.. చెవులు చిల్లులు పడేలా వున్నాయి.. ఆపేయరోయ్.. బాలు : చూసారా.. మంచి మంచి కామెంట్స్ వచ్చాయి. నన్ను మా కంపెనీలో పని చేయండంటే, కాదు మా కంపెనీలో పని చేయండని పెద్ద పెద్ద mnc కంపెనీలు లెటర్స్ మీద లెటర్స్ పంపిస్తున్నాయి. బయటినుంచి అరుపులు : ఒరేయ్ బాలుగా, అవి అపాయింట్‌మెంట్ లెటర్స్ కాదురా .. ఇంటర్వ్యూకి కాల్ లెటర్స్.. ఫేస్ చేసిన ప్రతీ ఇంటర్వ్యూలో ఫేస్ మీద ఒక్కటి పీకి తరిమేశారంటా.. (బాలు రియాక్షన్..) బాలు : ఇంకెందుకు నేను చెప్పుకోవడం, నాగురించి మీకు బాగా తెలిసిపోయినట్టుందీ.. సో, జాబ్ నిల్లు.. పర్సు నిల్లు.. లవరూ నిల్లు.. ఇలాంటి టైంలో మనల్ని ఆదుకునే బకరాగాడు దొరికితే వుంటాద

Love Proposal prank Funny video || Prank video in Telugu by mr .Lavangam

Image
#telugucomedy #prankvideo #prankfunnyvideos #prankvideosintelugu Love Proposal Funny prank video || Brahmi and sapthagiri prank video by mr .Lavangam **** 7. ప్రాంక్‌ స్టార్ బ్రహ్మీ..! **** (బ్రహ్మీ కెమెరా ముందుకొచ్చి.. ) బ్రహ్మీ : హాయ్.. వెల్‌కం టూ లవంగం ప్రాంక్స్‌ టివి.. (Lavangam Pranks TV). నేను మీ ప్రాంక్‌ స్టార్ బ్రహ్మీ, విత్‌ కెమెరామెన్ సప్తగిరి.. సప్తగిరి : ప్రాంక్‌ స్టారా.. ఆ బిరుదు మీకెవరిచ్చారు గురువుగారూ.. బ్రహ్మీ : పద్మశ్రీలు, అర్జున అవార్డులు ఇచ్చినట్టు ఇవి మనకు ఒకరు ఇవ్వర్రా.. మనమే పెట్టుకోవాలి. (సప్తగిరి రియాక్షన్‌) బ్రహ్మీ : ఈ రోజు మన కాన్సెప్ట్‌- లవ్ ప్రపోజ్.. మీరు కూడా లైఫ్‌లో, ఏదో ఒక టైంలో, ఎవరో ఒకరికి ఇలా గులాబీ పువ్వు ఇచ్చి " I LOVE YOU " అని చెప్పే ఉంటారు. తీసుకున్న వాళ్లు కొందరు ఈ పువ్వును హృదయంలో దాచుకుంటారు.. కొందరు జడలో పెట్టుకుంటారు.. కొందరు చెవిలో పెట్టుకుంటారు. నేనిచ్చే ఈ పువ్వును ఎవరు ఎక్కడ పెట్టుకుంటారో చూద్దాం.. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రాం.. (ఒకమ్మాయి వస్తుంటుంది. బ్రహ్మీ ఆ అమ్మాయిని పలుకరిస్తాడు.) బ్రహ్మీ : హలో.. 1వ అమ్మాయి : ఏంటీ.. బ్

Jabardasth Telugu comedy video || Must watch it || కరోనా అతిథులు by Mr.L...

Image
#corona #coronaguest #telugucomedy Jabardasth Telugu comedy video || Must watch it || కరోనా అతిథులు by Mr.Lavangam 3. కరోనా అతిధులు (మొబైల్ రింగ్ అవుతుంది. ఫోన్ డిస్‌ప్లే చూస్తాడు సుబ్బు.. ) సుబ్బు :  వైఫ్ కాలింగ్.. (లిఫ్ట్ చేసి..) సుబ్బు :  ఆ చెప్పు.. వైఫ్ : ఏమండీ.. నన్ను ఊరినుండి బయలుదేరి వచ్చేయమంటారా.. సుబ్బు :  వద్దు వద్దే.. తొందరపడకు.. సిటిలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మూడునెలలు ఎలాగూ దూరంగా ఉన్నాంగా.. ఇంకొంత కాలం ఊరిలోనే మీ అమ్మగారి ఇంటి దగ్గరే వుండు.. నేను చెప్పే వరకూ రావద్దు.. stay home-stay safe..ఓకేనా.. వైఫ్ : ఓకే అండీ.. (ఫోన్ పెట్టేస్తాడు. ) సుబ్బు :  నన్ను అతి భయస్తుడు అనుకున్నా సరే. కరోనా విషయంలో నా జాగ్రత్త నాదీ.. (వెంటనే మళ్లీ ఫోన్ రింగవుతుంది. లిఫ్ట్ చేస్తాడు.) సుబ్బు :  హల్లో.. ఎవరదీ.. బుచ్చిబాబు : నేన్రా.. నీ ఫ్రెండ్ బుచ్చిబాబుని.. సుబ్బు : ఎలా వున్నావురా బుచ్చిబాబు..   బుచ్చిబాబు : చెప్పడం ఎందుకురా.. డైరెక్టుగా చూపించేస్తాను.. మార్నింగే సిటీకి వచ్చాను.. ఐదు నిమిషాల్లో నీ ఇంటికొస్తాను .. బై.. సుబ్బు : రేయ్.. రేయ్... (సుబ్బు ఇంకా మాట్లాడేలోపే ఫోన్ కట

కరోనా డాక్టర్ తెలుగు కామెడీ || Immunity Doctor Telugu comedy short film ...

Image
#Corona #coronacomedy #Immunitybooster #telugucomedy కరోనా డాక్టర్ తెలుగు కామెడీ || Immunity Doctor Telugu comedy short film by Mr.Lavangam ** శేకర్ దాదా-ఎంబీబీఎస్. (ఫేమస్ కరోనా డాక్టర్) ** డాక్టర్ : హాయ్.. ఐయామ్ శేకర్ దాదా .. ఎంబీబీఎస్.. అప్పుడెప్పుడో భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చింది.. అప్పట్లో మా ముత్తాత డాక్టర్. ఆ తర్వాత మలేరియా వచ్చింది.. అప్పుడు మా తాత డాక్టర్. ఇంతకు ముందు సార్స్‌ వచ్చింది.. అప్పుడు మా ఫాదర్ డాక్టర్. ఇప్పుడు ప్రపంచాన్నే వణికించే కరోనా వచ్చింది.. ఇప్పుడు నేను డాక్టర్.. తరతరాలుగా ఎలాంటి భయపెట్టే వ్యాధి వచ్చినా .. రివర్స్‌లో దాన్ని భయపెట్టి, తరిమి తరిమి కొట్టడమే మా ఫ్యామిలీ లక్ష్యం. (తననే వింతగా చూస్తున్న కాంపౌండర్‌తో.. ) డాక్టర్ : ఏంట్రా యాదగిరీ.. అలా మైమరిచిపోయి చూస్తున్నావ్‌.. నా ఇంట్రడక్షన్‌ అంతలా నచ్చిందా. కాంపౌండర్‌ : ఛీ.. ఛీఛీ .. రోజూ ఉదయాన్నే హాస్పటల్‌కి రాగానే మీరు చెప్పే ఇవే మాటలు విని వినీ చచ్చిపోవాలనిపిస్తోంది సారూ.. డైలాగ్స్ మార్చండీ.. డాక్టర్ : సారీ .. నేను డైలాగ్సూ మార్చనూ.. కాంపౌండరుగా నిన్నూ మార్చనూ.. ఇంతకీ ఎంతమంది పేషెంట్స్ వచ్చారు. (యాదగిరి బయ

మంచి"గుండు" తెలుగు కామెడీ షార్ట్ ఫిలిం || Manchigundu Animated funny sho...

Image
మంచి"గుండు" తెలుగు కామెడీ షార్ట్ ఫిలిం || Manchigundu Animated funny short film by Mr.Lavangam Mr.Lavangam,మంచిగుండు,మంచి"గుండు",తెలుగు కామెడీ,manchigundu,telugu comedy,manchigundu telugu comedy,Telugu comedy,jabardast comedy,comedy,comedy short film,very funny,mr lavangam,lavangam short film,Telugu movie,funny short film,Telugu,try not to lough                     4. మంచిగుండు  ( ఒకడు రోడ్డుమీద నిలబడి ఏదో ఆలోచిస్తుంటాడు. టోపీ పెట్టుకుని అటుగా వెళుతున్న రెండవవాడు అతన్ని చూసి అక్కడకు వస్తాడు.) 2 వాడు : మాస్టారు.. ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ, బాధ పడుతున్నట్టు ఉన్నారు. ఏమైంది.. 1 వాడు: ఏం చెప్పమంటావయ్యా.. ఈ ప్రక్కింటాయనతో తలనొప్పి రోజురోజుకీ ఎక్కువైపోతుంది.. చెత్తను చెత్త కుండీలోనో, చెత్త బండిలోనో కాకుండా మా ఇంట్లో పడేస్తున్నాడు. చూసి చూసి ఆ కంపును భరించలేక నిన్నొక మంచి మాట చెప్పా, దాంతో నేనేదో అనకూడని మాటేదో అన్నట్టు రచ్చ రచ్చ చేసాడు. 2 వాడు : ఇంతకీ మీరు అన్న ఆ మంచి మాట ఏంటి మాస్టారూ.. 1 వాడు: నలుగురితోనూ మంచిగా వుంటే అయిపోతుందికదా.. 'మంచి గుండు'..అన్నా..అంతే.. 2 వ